हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

5 జిల్లాల పరిధిలో అమరావతి ORR.. కేంద్రం గెజిట్

Sudheer
5 జిల్లాల పరిధిలో అమరావతి ORR.. కేంద్రం గెజిట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 189.9 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రింగ్ రోడ్డుకు అధికారిక ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాజధానిని చుట్టేసే అధునాతన రహదారి అందుబాటులోకి రానుంది. దీనివల్ల ట్రాఫిక్ భారం తగ్గడంతో పాటు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అనుసరించిన విధంగా, రాష్ట్ర అభివృద్ధికి పెరుగుదల కనిపించనుంది.

amaravathi orr
amaravathi orr

మొత్తం 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా

ఈ రహదారి 5 జిల్లాల పరిధిలోని (ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు) మొత్తం 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా విస్తరించనుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత, ట్రాన్స్‌పోర్టేషన్ మరింత వేగవంతం అవడంతో పాటు, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది. రహదారి పనులను వేగంగా పూర్తిచేయడానికి ప్రభుత్వం త్వరలోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. భూసేకరణకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు.

ORR పూర్తి అయితే, అమరావతి చుట్టుపక్కల ఉన్న పట్టణాల అభివృద్ధి

ఈ ప్రాజెక్ట్‌లో 2 ప్రధాన బ్రిడ్జిలు, 78 అండర్‌పాస్‌లు, 65 వంతెనలు నిర్మించనున్నారు. ప్రత్యేకంగా, రహదారికి అనుసంధానమైన మార్గాల్లో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ORR పూర్తి అయితే, అమరావతి చుట్టుపక్కల ఉన్న పట్టణాల అభివృద్ధికి మంచి ఊతమివ్వడమే కాకుండా, వ్యాపారం, పరిశ్రమలు, గృహ నిర్మాణ రంగం కొత్త దశలోకి ప్రవేశించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ అమలు రాష్ట్రాభివృద్ధికి ఒక గొప్ప ముందడుగుగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు

కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు

రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..

రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..

ఈ నెల 21న ఐదేళ్ల లోపు పిల్లల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు

ఈ నెల 21న ఐదేళ్ల లోపు పిల్లల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు

📢 For Advertisement Booking: 98481 12870