हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Alliance with TDP : తెలంగాణలో TDP తో పొత్తు ఉంటుందా? BJP చీఫ్ ఏమన్నారంటే?

Sudheer
Alliance with TDP : తెలంగాణలో TDP తో పొత్తు ఉంటుందా? BJP చీఫ్ ఏమన్నారంటే?

తెలంగాణలో టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandar Rao) స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, “ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ సమీకరణాలు వేరే, తెలంగాణలో వేరే. టీడీపీ, జనసేన సహా ఏ పార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది” అని తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని బీజేపీ గమనిస్తున్నదనీ, దాని ప్రకారమే వ్యూహాలను రూపొందించుకుంటుందని పేర్కొన్నారు.

ఏపీ-తెలంగాణ రాజకీయ భిన్నతలపై రామచందర్ రావు అభిప్రాయం

రామచందర్ రావు వ్యాఖ్యానాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల తేడాలపై దృష్టి సారించారు. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయవంతమవుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. “తెలంగాణలో ప్రజలు బీజేపీకి వేరే దారి ఆశిస్తున్నారు. ఇక్కడ బీజేపీకి గట్టి మద్దతు ఉంది. రాష్ట్రంలో బీజేపీ పునాదులపై నమ్మకంతో ముందుకు సాగుతోంది” అని అన్నారు. అందువల్ల ఇతర పార్టీలతో పొత్తుల అవసరం లేదన్నారు.

బీజేపీ ఒంటరిగా ముందుకు సాగుతుంది

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించేందుకు సిద్ధంగా ఉందని రామచందర్ రావు హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం చేపట్టిన కార్యక్రమాల ద్వారా బీజేపీ శక్తిని పెంచుకుంటోందని చెప్పారు. బీజేపీని ఇతర పార్టీల పొత్తులకు పరిమితం చేయడం తాము అసలు ఆలోచించడని, ప్రజల ఇష్యూ పై నేరుగా పోరాడే పార్టీగా బీజేపీ తన స్థానం నిలబెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Read Also : Hyderabad: దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటూ..ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

అమెరికా నుంచి వచ్చి, కోడల్ని గెలిపించుకున్న మామ

అమెరికా నుంచి వచ్చి, కోడల్ని గెలిపించుకున్న మామ

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

ఫలితాల తారుమారుతో పరేషాన్

ఫలితాల తారుమారుతో పరేషాన్

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870