Sankranthikivasthunnam50day

ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫామిలీ & యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14 తేదీన రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత కూడా అదే టాక్ రావడంతో సినిమాను చూసేందుకు సినీ లవర్స్ పోటీ పడుతున్నారు.

SKV

మొదటినుండి కూడా వెంకీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం తో ఫ్యామిలీ ఆడియన్స్ తో హౌస్ ఫుల్ అవుతుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకుచిత్రానికి రూ.303 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిందని పోస్టర్ విడుదల చేశారు. వెంకీ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది.

Related Posts
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ర్యాంకులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
AP govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాల ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 14 సూచికలు ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, Read more

ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయుకాలుష్యం..ఏక్యూఐ 500
Dangerous level of air pollution in Delhi.AQI 500

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) గత ఏడు రోజులుగా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఆనంద్‌ విహార్‌తో సహా ఢిల్లీలోని Read more

లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నా మంత్రి లోకేష్
లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నా మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రత్యేకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించినట్లు Read more

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ మార్కెట్ లో భారీగా పెరిగిన మటన్ ధర
Bird flu 1739281684782 1739281690314

బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ తినటానికి వెనుకంజ వేస్తున్నారు. సాధారణంగా, చికెన్ తినేటప్పుడు 70-100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తింటే ఎటువంటి హానీ ఉండదని Read more