akira og

OG మూవీలో అకీరా నందన్..?

పవన్ కళ్యాణ్ – సుజిత్ కలయికలో ‘OG’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు..కేవలం ఫస్ట్ లుక్ , టీజర్ తోనే అంచనాలు రెట్టింపు చేసాడు డైరెక్టర్ సుజిత్. దీంతో సినిమాను ఇంకెంతలా తెరకెక్కిస్తున్నాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండడం తో షూటింగ్ కు ఆలస్యం అవుతుంది.

ఇదిలా ఉంటె.. పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అకీరా తన తండ్రితో కలిసి నటించనున్నారని తెలియడంతో అభిమానులు ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు.

Related Posts
రైలు హైజాక్ ఆపరేషన్ విజయవంతం
రైలు హైజాక్ ఆపరేషన్ విజయవంతం

పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఘటనకు ముగింపు పలికేలా ఆర్మీ విజయవంతమైన ఆపరేషన్‌ను నిర్వహించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసిన జాఫర్ Read more

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం!
Another body found in SLBC tunnel!

SLBC Tunnel: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామ సమీపంలోని ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి Read more

నేడు, రేపు బీజేపీ బస్తీ నిద్ర
Today tomorrow BJP basti nidra

హైదరాబాద్‌: నేడు, రేపు మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర ప్రారంభించనున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి..కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి..! అనే నినాదంతో మూసి పరివాహక Read more

ప్రభాస్ మిస్టర్ పర్‌ఫెక్ట్ లీగల్ బాట-కాపీరైట్ కేసు
ప్రభాస్ మిస్టర్ పర్‌ఫెక్ట్ లీగల్ బాట

మిస్టర్ పర్‌ఫెక్ట్" సినిమా కాపీరైట్ కేసు: దిల్ రాజు, దర్శకుడు దశరథ్‌కు స్వల్ప ఊరట టాలీవుడ్‌లో ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో Read more