हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Air India : కస్టమర్లకు ఎయిర్ ఇండియా సీఈఓ లేఖ..

Divya Vani M
Air India : కస్టమర్లకు ఎయిర్ ఇండియా సీఈఓ లేఖ..

ఎయిర్ ఇండియా Air India విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ (CEO Campbell Wilson) స్పందించారు. సంస్థ ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఏఐ 171 విమాన ప్రమాదానికి సంబంధించిన విషయాలను ఒక లేఖ ద్వారా క్యాంప్‌బెల్ వివరించారు. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భూమిపై ఉన్న 34 మంది పౌరులు కూడా మరణించారు. ఇది మానవాళికి తీరని నష్టం, అంటూ ఆయన అన్నారు.

సిబ్బంది అనుభవంపై వివరాలు

దుర్ఘటన జరిగిన సమయంలో విమానాన్ని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ నడిపిస్తున్నారు. ఆయనకు 10,000 గంటల పైగా ఫ్లయింగ్ అనుభవం ఉంది. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్‌కు కూడా 3,400 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉందని కంపెనీ తెలిపింది.విమానం ఇంజిన్లను 2025లో చివరిసారిగా చెక్ చేశారు. ఏమీ సాంకేతిక లోపాలు గుర్తించబడలేదని సంస్థ స్పష్టం చేసింది. అయినా జాగ్రత్త చర్యలుగా 33 బోయింగ్ 787 విమానాల భద్రతా పరిశీలన ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు 26 విమానాలు సురక్షితమని తేలిందని వివరించారు.

ఫ్లైట్ క్యాన్సిలేషన్‌కి కారణాలు

మిడిల్ ఈస్ట్ ఎయిర్‌స్పేస్ క్లోజర్, నైట్ రిస్ట్రిక్షన్స్ కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో జూన్ 20 నుంచి జూలై మధ్య వరకు ఇంటర్నేషనల్ వైడ్‌బాడీ ఫ్లైట్స్‌ను 15 శాతం తగ్గించనున్నామని చెప్పారు.ఫ్లైట్స్ రద్దయిన సందర్భంలో ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదా రీబుకింగ్ ఎంపికలు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.

Read Also : Israel Iran :భయం నీడలో టెహ్రాన్ ప్రజలు- ఇంటర్నెట్ సర్వీసులు బంద్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన ట్రెండ్ న‌డుస్తోంది : చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన ట్రెండ్ న‌డుస్తోంది : చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌

📢 For Advertisement Booking: 98481 12870