సంగారెడ్డి :
Advertisements
పటాన్ చేరు పట్టణం లోని నీటి పారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీ.
ఏసీబీ అధికారులకు చిక్కిన గుమ్మడిదల ఇరిగేషన్ ఏ.ఈ. రవి కిషోర్ .
గుమ్మడిదల పరిధిలో NOC ఇవ్వడం కోసం డిమాండ్ చేసిన ఏ.ఈ
లక్ష రూపాయల స్వాధీనం.
రవి కిషోర్ ను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు.