A huge fire broke out in Parawada Pharmacy

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

అనకాపల్లి : ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisements
image

పరవాడ ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల గురించి కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే 2024 నవంబర్ 2, డిసెంబర్ 22 తేదీల్లో భారీ అగ్ని ప్రమాదాలే జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ నెల రోజులు కూడా గడవకుండానే మరో అగ్ని ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Related Posts
హైదరాబాద్‌ సిటీ బస్సు ప్రయాణికులకు తీపికబురు
hyderabad city bus

గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సు ప్రయాణాలు చేసేవారికి శుభవార్త. నిమిషాలకొద్దీ బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. బస్సు మిస్ అవుతుందన్న టెన్షన్ కూడా లేకుండా ఇంట్లో ఉండే Read more

Rice for the Philippines : తెలంగాణ టు ఫిలిప్పీన్స్.. వయా కాకినాడ
Telangana to Philippines

తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో తన స్థానం కొనసాగిస్తూ, ఫిలిప్పీన్స్‌కు భారీ మొత్తంలో బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ ఎగుమతులు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పోర్టు ద్వారా జరుగుతున్నాయి. Read more

పుష్కరిణిలో తెప్పపై శ్రీవారి విహారం తిరుమల
పుష్కరిణిలో తెప్పపై శ్రీవారి విహారం తిరుమల

పుష్కరిణిలో తెప్పపై శ్రీవారి విహారం తిరుమల తిరుమల, 2025 మార్చి 8: శ్రీవారి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలకు తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 9 నుంచి Read more

పోలీసులకు జగన్ వార్నింగ్
jagan warning

పోలీసులు టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలని జగన్ సూచించారు. ఇలా అమ్ముడుపోయి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా వృత్తిని కించపరచడమే అవుతుందన్నారు. ఎల్లకాలం ఇదే Read more

×