rajinikanth vettaiyan

‘వేట్టయాన్‌’ రిలీజ్ సందర్బంగా ఆఫీస్ లకు సెలవు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన వయసును సైతం లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక రజని నుండి సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు పెద్ద పండగ. రిలీజ్ రోజు ఎన్ని పనులు ఉన్న వాటిని పక్కన పెట్టి సినిమా చూస్తారు. ఇక ఇప్పుడు రజనీకాంత్ నుండి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్‌’. సూర్యతో జై భీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా భాషలలో రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisements

రజినీ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో ఆఫీసులకు హాలిడే ఇవ్వడం ఎప్పటినుండో సంప్రదాయంగా వస్తోంది, గతంలో సూపర్ స్టార్ నటించిన రోబో, శివాజీ, కబాలి రిలీజ్ టీమ్ లో చెన్నైలోని ప్రముఖ కంపెనీలు ఉద్యోగస్తులకు హాలిడే ప్రకటించాయి. ఇక ఇప్పుడు ‘వేట్టయాన్‌’ విషయంలోనూ అదే జరుగుతుంది. మద్రాసు లో ఈ మూవీ 656 షోస్ ( All Time Record) రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా కొన్ని కంపెనీలు హాలిడే ప్రకటిస్తూ లెటర్ రిలీజ్ చేసాయి.

Related Posts
Amaravati Relaunch : సీఎం చంద్రబాబుపై మోడీ ప్రశంసలు
PM Modi: చంద్రబాబు నాకు మంచి మిత్రుడు:ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై, వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ, Read more

Miss World 2025: యుద్ధం జరుగుతుంటే అందాల పోటీలా?: కవిత
miss world 2025 1742796781

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం సరికాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. యుద్ధ పరిస్థితుల మధ్య వినోద కార్యక్రమాలు Read more

ప్రియాంకా చోప్రానే నాకు రోల్ మోడల్ అంటున్న సమంత
sam priyanka

నటి సమంత రూత్ ప్రభు, ప్రియాంకా చోప్రాను తన రోల్ మోడల్‌గా భావిస్తున్నట్టు ప్రకటించారు. 'బిజినెస్ టుడే' నిర్వహించిన 'మోస్ట్ పవర్ఫుల్ వుమెన్' కార్యక్రమంలో మాట్లాడిన సమంత, Read more

పీఎంజే జ్యూవెల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సితార
Sitara Ghattamaneni PMJ Jew

పీఎంజే జ్యూవెల్స్ మరో సరికొత్త క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. పీఎంజే జ్యూవెల్స్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార బ్రాండ్ అంబాసిడర్ గా Read more

Advertisements
×