हिन्दी | Epaper

AP Milk Adulteration: పాల కల్తీని గుర్తించాలంటే..

Rajitha
AP Milk Adulteration: పాల కల్తీని గుర్తించాలంటే..

సచివాలయం : రాజమహేంద్రవరం ఘటన నేపధ్యంలో పాలు, పాల పదార్ధాల్లో కల్తీని ఇంట్లోనే సులువుగా గుర్తించవచ్చని రాష్ట్ర ఆహార భద్రత శాఖ వెల్లడించింది. ఫుడ్ అండ్ సేప్టీ డైరెక్టర్ నీలకంఠారెడ్డి తెలిపారు. ఏటవాలుగా పళ్ళాన్ని ఉంచి పాల చుక్కను వదలినప్పుడు స్వచ్చమైన పాలు అయితే తెల్లటి ధార మాదిరిగాదిగుతుంది. అదే నీరు కలిపిన పాలయితే తెల్లటి దార లేకుండా త్వరగా కిందికి దిగిపోతుందని రాష్ట్ర ఆహార భద్రత శాఖ తెలిపింది. ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా కల్తీపాలు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండవచ్చని పేర్కొంది.

Read also: Kadiri laxmi Narasimha Rathotsavam Accident:కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

AP Milk Adulteration: To detect milk adulteration..

AP Milk Adulteration: To detect milk adulteration..

రాజమహేంద్రవరం ఘటన నేపధ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. ఈ తాజాగా సందర్బంగా మంత్రి ఆదేశించిన ప్రకారం కల్తీపాలను ఎలా గుర్తించాలి అన్న దానిపై ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ నీలకంఠారెడ్డి ఓ ప్రకటన జారీ చేశారు. ఫుడ్ సేప్లీ ఆధార్టీ వారు పాలు, పాల ఉత్పత్తుల్లో జరిగే కల్తీని ఎలా కనుగొనాలో తెలియజేస్తూ పేర్కొన్న అంశాలను కరపత్రాలు, పుస్తకాల రూపంలో ప్రచురించి విద్యాసంస్థలకు పంపిణీ చేయబోతున్నట్లు ఐపిఎం డైరెక్టర్ నీలకంఠారెడ్డి తెలిపారు. వీటి ద్వారా ముఖ్యకూడళ్ళలోనూ, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాలు దోచుకున్నఫేక్ డాక్టర్

రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాలు దోచుకున్నఫేక్ డాక్టర్

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్పీకర్ తీర్పు పై కడియం శ్రీహరి ఏమన్నారంటే?

స్పీకర్ తీర్పు పై కడియం శ్రీహరి ఏమన్నారంటే?

రేపే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

రేపే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

📢 For Advertisement Booking: 98481 12870