हिन्दी | Epaper

AP Grama Panchayat: గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ

Rajitha
AP Grama Panchayat: గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల పునర్వ్య వస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనాభా (10 వేలకు పైగా/310 వేలు), వార్షిక ఆదాయం (రూ.కోటి పైన/30 లక్షలకోటి) ప్రాతిపదికన పంచాయతీలను రూర్బన్, గ్రేడ్1, గ్రేడ్ 2, గ్రేడ్3గా నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఇందుకు సంబంధించి కీలక అంశాలు గమనిస్తే రూర్బన్ పంచాయతీలు(359. 10,000 పైబడి జనాభా, రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవి. గిరిజన ప్రాంతాల్లో 5,000 పైబడి జనాభా ఉంటే చాలు.

Read also: Jana Sena Formation Day : జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

AP Grama Panchayat: Reorganization of Gram Panchayats

AP Grama Panchayat: Reorganization of Gram Panchayats

గ్రేడ్ 1 (3,082): 3,000 10,000 జనాభా, రూ.30 లక్షల రూ. కోటి ఆదాయం, మండల ప్రధాన కేంద్రాలు ఉంటాయి. మిగిలిన గ్రామాలను జనాభా (2,000 5 /1,500 తక్కువ) బట్టి గ్రేడ్ 2, గ్రేడ్ 3గా వర్గీకరించారు. పాలనా మార్పులు గమనిస్తే డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్ అధికారులను (ఎస్ఆర్ఎస్) నియమిస్తారు. 359 గ్రేడ్, పోస్టులను, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేశారు. క్లస్టర్ వ్యవస్థ రద్దు:7, 244 క్లస్టర్లను రద్దు చేసి, 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా విభాగాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

ట్రైన్లలో భోజనాలు బంద్?.. IRCTC నిర్ణయం!

ట్రైన్లలో భోజనాలు బంద్?.. IRCTC నిర్ణయం!

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం

కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

చట్టం అందరికీ సమానమేనా?

చట్టం అందరికీ సమానమేనా?

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

ఐపీఎల్ 2026 కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2026 కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

ఈసారి ధోని రోల్ ఏంటి ? క్లారిటీ ఇచ్చిన సీఎస్కే

ఈసారి ధోని రోల్ ఏంటి ? క్లారిటీ ఇచ్చిన సీఎస్కే

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870