हिन्दी | Epaper

PG doctor suicide : దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

Sai Kiran
PG doctor suicide : దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

PG doctor suicide : నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన అనస్థీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తేలడంతో సీనియర్ డాక్టర్ అమర్ సహస్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రేమ వ్యవహారంలో విభేదాలు

పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన అమర్ సహస్‌రెడ్డి, అనంతపురానికి చెందిన దీపిక గత ఏడాది నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే అమర్ తన ఎంబీబీఎస్ బ్యాచ్‌మేట్‌తో పెళ్లి నిశ్చయం చేసుకుని దీపికను దూరం పెట్టడం ప్రారంభించాడు.

మరణానికి ముందు ఫోన్ సంభాషణ

దీపిక మృతి చెందిన రోజు రాత్రి 10:40 నుంచి అర్ధరాత్రి 12:30 వరకు ఇద్దరి మధ్య సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిగింది. తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని అమర్ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దీపిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

Read Also: KCR Iftar Tradition: 35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

PG doctor suicide
PG doctor suicide

మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య

ఆపరేషన్ థియేటర్లలో వాడే మత్తు ఇంజక్షన్‌ను అధిక మోతాదులో తీసుకోవడం వల్లే దీపిక మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. కాల్ డేటా రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

📢 For Advertisement Booking: 98481 12870