हिन्दी | Epaper

The Kerala Story 2: ‘ది కేరళ స్టోరీ 2’ పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Tejaswini Y
The Kerala Story 2: ‘ది కేరళ స్టోరీ 2’ పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

The Kerala Story 2: రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాలను ఒక పరికరంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇటీవల చర్చనీయాంశమైన ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రంపై ఆయన స్పందిస్తూ, ఇలాంటి సినిమాలు సమాజంలో విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

Read Also: Gaddar Film Awards 2025: మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

The Kerala Story 2: Rahul Gandhi's sensational comments on 'The Kerala Story 2'
The Kerala Story 2: Rahul Gandhi’s sensational comments on ‘The Kerala Story 2’

నిజమైన కేరళ సంస్కృతి ప్రజలకు తెలుసు

‘ది కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా ఆదరించట్లేదని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అభిప్రాయపడ్డారు. కేరళ రాష్ట్రం యొక్క వాస్తవ సంస్కృతి మరియు అక్కడి ప్రజల జీవనశైలి గురించి దేశ ప్రజలకు పూర్తి అవగాహన ఉందని, కేవలం సినిమాల ద్వారా వారిపై తప్పుడు ముద్ర వేయలేరని ఆయన పేర్కొన్నారు.

ప్రశ్నిస్తే దాడులు

సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా, కొన్ని వర్గాలను కించపరిచేలా ఇలాంటి చిత్రాలను తెరకెక్కిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి ధోరణులను ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో గళం విప్పినందుకు తాను కూడా అటువంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నానని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870