हिन्दी | Epaper

Iran Israel War: గల్ఫ్‌లో అమెరికా రాడార్ వ్యవస్థ ను ధ్వంసం చేసిన ఇరాన్

Anusha
Iran Israel War: గల్ఫ్‌లో అమెరికా రాడార్ వ్యవస్థ ను ధ్వంసం చేసిన ఇరాన్

Iran Israel War: ఇజ్రాయెల్-అమెరికాలతో సాగిస్తున్న పోరాటంలో ఇరాన్ తన వ్యూహాత్మక దాడులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆత్మాహుతి డ్రోన్లు, శక్తివంతమైన క్షిపణులతో ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా గల్ఫ్ ప్రాంతంలో క్షిపణి భద్రతను పర్యవేక్షించే అత్యంత కీలకమైన రాడార్ వ్యవస్థను ఇరాన్ ధ్వంసం చేసినట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు అధికారికంగా ధ్రువీకరించారు.

Read Also: Pushpak Tanker: భారత్‌కు వస్తున్న ‘పుష్పక్’ ట్యాంకర్‌తో ఇంధన సరఫరాకు ఊరట

ఇరాన్ చేసిన అత్యంత విజయవంతమైన దాడులలో ఒకటిగా నిలుస్తుంది

యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి ఎయిర్ బేస్ వద్ద అమెరికా థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు (US THAAD) ఉపయోగించే RTX కార్ప్ AN/TPY-2 రాడార్, సహాయక సామాగ్రి ధ్వంసమైనట్టు శాటిలైట్ ఫోటోలను ఉటంకిస్తూ , సీఎన్ఎన్ నివేదించింది. ఈ వ్యవస్థ ధ్వంసమైనట్టు తాజాగా అమెరికా అధికారి ధ్రువీకరించారు.ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్ థింక్ ట్యాంక్ సేకరించిన డేటా ప్రకారం.. జోర్డాన్‌పై ఫిబ్రవరి 28న, మార్చి 3న ఇరాన్ చేసిన రెండు దాడులను అమెరికా అడ్డుకుంది.

Iran Israel War: Iran destroys US radar system in the Gulf
Iran Israel War: Iran destroys US radar system in the Gulf

‘థాడ్ రాడార్ వ్యవస్థపై దాడి విజయవంతమైతే ఇప్పటివరకు ఇరాన్ చేసిన అత్యంత విజయవంతమైన దాడులలో ఒకటిగా నిలుస్తుంది’ అని, ఫౌండేషన్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్‌ సెంటర్ ఆన్ మిలిటరీ అండ్ పొలిటికల్ పవర్ డిప్యూటీ డైరెక్టర్ ర్యాన్ బ్రోబ్స్ వ్యాఖ్యానించారు. అయితే, ‘అమెరికా సైన్యం, దాని మిత్రపక్షాల వద్ద అధునాతన రాడార్లు ఉన్నాయని, అవి గగనతల, క్షిపణి రక్షణను అందించి, ఏ ఒక్క రాడార్ నష్టాన్ని అయినా తగ్గించగలవు’ అని ఆయన తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!

మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

సీఏ ఫలితాల విడుదల

సీఏ ఫలితాల విడుదల

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

📢 For Advertisement Booking: 98481 12870