हिन्दी | Epaper

fish in beer bottle: వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల 

Anusha

fish in beer bottle: హైదరాబాద్ మహా నగరంలో ఒక నమ్మశక్యం కాని ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా బీర్ బాటిళ్లలో నాణ్యత లోపాలు లేదా మలినాలు రావడం చూస్తుంటాం, కానీ ఏకంగా ఒక బతికున్న చేప పిల్ల బీర్ బాటిల్‌లో ఈదుతూ కనిపించడం కలకలం రేపింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఈ వింత వెలుగుచూసింది.

Read Also: B Pharmacy Fee Hike: తెలంగాణలో బీఫార్మసీ ఫీజుల పెంపు

వివరాల ప్రకారం, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఒక వ్యక్తి స్థానిక వైన్ షాపులో బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఎండ ఎక్కువగా ఉండటంతో చల్లని బీర్ తాగాలని అనుకుని బాటిల్ తెరిచాడు. అయితే బాటిల్ ఓపెన్ చేసిన వెంటనే అతను చూసిన దృశ్యం అతన్ని షాక్‌కు గురిచేసింది.బీర్ బాటిల్ లోపల చిన్న చేప పిల్ల తిరుగుతూ కనిపించింది.

దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సదరు మందుబుబు.. వెంటనే వైన్ షాప్ నిర్వాహకుడిని ప్రశ్నించాడు. అయితే సదరు మందుబాబుతో వైన్ షాపు నిర్వాహకులు దురుసుగా మాట్లాడాడు. బీర్లు తాము తయారుచేయమని.. ఏదైనా సమస్య ఉంటే బీర్లు తయారుచేసిన కంపెనీని అడుక్కోవాలంటూ సమాధానమిచ్చాడు.ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బీర్ బాటిల్‌లో చేప ఎలా వచ్చింది అన్నదానిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తయారీ సమయంలో లేదా నిల్వ సమయంలో ఇలా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు

రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానన్న కవిత

KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానన్న కవిత

📢 For Advertisement Booking: 98481 12870