हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Oil price warning : యుద్ధం కొనసాగితే ముడి చమురు ధర భారీ పెరుగుదల ఖతార్ హెచ్చరిక

Sai Kiran
Oil price warning : యుద్ధం కొనసాగితే ముడి చమురు ధర భారీ పెరుగుదల ఖతార్ హెచ్చరిక

Oil price warning : పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఖతార్ ప్రభుత్వం ప్రపంచానికి హెచ్చరిక చేసింది యుద్ధం ఇదే విధంగా ఇంకొన్ని వారాలు కొనసాగితే ముడి చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది

ప్రస్తుత పరిస్థితులు మారకపోతే ఒక్క బ్యారెల్ ముడి చమురు ధర నూట యాభై డాలర్ల వరకు పెరగవచ్చని ఖతార్ అధికారులు పేర్కొన్నారు దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే అవకాశం ఉందని వారు హెచ్చరించారు

ఇక మరోవైపు ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా రష్యాపై తీవ్ర ఆరోపణలు చేసింది రష్యా పరోక్షంగా యుద్ధంలో పాల్గొంటోందని అమెరికా పేర్కొంది ఇరాన్ కు సమాచారం అందిస్తూ సహాయం చేస్తోందని ఆరోపించింది

Read Also: Vishwanath Samson: సూర్యకుమార్ యాదవ్‌కు సంజూ తండ్రి మద్దతు

Oil price warning
Oil price warning

రష్యా నిఘా సంస్థలు అందించిన సమాచారం ఆధారంగా ఇరాన్ అమెరికా యుద్ధ నౌకలు మరియు విమానాలపై దాడులు చేస్తోందని అమెరికా అధికారులు పేర్కొన్నారు

అయితే ఈ ఆరోపణలను రష్యా ఖండించింది తమ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకొని అమెరికానే ఉద్రిక్త పరిస్థితులను పెంచుతోందని రష్యా ప్రతిస్పందించింది

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఈ ఘర్షణలు ప్రపంచ రాజకీయాలు మరియు ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెండేళ్ల గరిష్ఠానికి ఆయిల్ ధరలు!

రెండేళ్ల గరిష్ఠానికి ఆయిల్ ధరలు!

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

యుద్ధం కొనసాగితే ముడి చమురు ధర భారీ పెరుగుదల ఖతార్ హెచ్చరిక

యుద్ధం కొనసాగితే ముడి చమురు ధర భారీ పెరుగుదల ఖతార్ హెచ్చరిక

ఇరాన్ పై భారీ దాడులు బలమైన బాంబర్లతో అమెరికా ఆగ్రహం

ఇరాన్ పై భారీ దాడులు బలమైన బాంబర్లతో అమెరికా ఆగ్రహం

ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వారం రోజుల్లో జరిగిన కీలక ఘటనలు

ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వారం రోజుల్లో జరిగిన కీలక ఘటనలు

ట్రంప్ పదవికి గండం ?

ట్రంప్ పదవికి గండం ?

ఇరాన్‌ పై దాడిలో అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?

ఇరాన్‌ పై దాడిలో అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?

నాలుగు రోజుల్లో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ కోల్పోయిన అమెరికా

నాలుగు రోజుల్లో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ కోల్పోయిన అమెరికా

అమెరికా H-1B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

అమెరికా H-1B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870