हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Harry Brook: ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ ఏమన్నారంటే?

Aanusha
Harry Brook: ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ ఏమన్నారంటే?

Harry Brook: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందించాడు. వాంఖడే వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో కేవలం 7 పరుగుల తేడాతో విజయం చేజారడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ క్యాచ్‌ను వదిలేయడమే తమ పతనానికి నాంది పలికిందని బ్రూక్ అంగీకరించాడు.

Read Also: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా

ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ కేవలం 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఒక సునాయస క్యాచ్‌ను హ్యారీ బ్రూక్ నేలపాలు చేశాడు. ఈ లీఫ్ ఆఫ్ లైఫ్‌ను సంజూ అద్భుతంగా సద్వినియోగం చేసుకుని 89 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.చెత్త ఫీల్డింగ్‌తో పాటు పేలవ బౌలింగ్‌ తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా తమ జట్టు పోరాడిన తీరు గర్వంగా ఉందని చెప్పాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కూడా తమ జట్టు వెనుకడుగు వేయలేదని తెలిపాడు.’పిచ్ తాజాగా ఉండటం వల్ల ఆరంభంలో బంతి కొంచెం ఆగుతూ వస్తుందని మేం భావించాం.

harry-brook-what-did-the-england-captain-say-about-the-defeat
harry-brook-what-did-the-england-captain-say-about-the-defeat

తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు ఎక్కువ సహకారం ఉంటుందని ఊహించాం. దాంతోనే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ బంతి బ్యాట్‌పైకి బాగా వచ్చింది. నేను కూడా ఒక పెద్ద తప్పు చేశాను. సంజూ శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోలేకపోయాను. ‘క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి’అని అంటారు కదా. దురదృష్టవశాత్తు ఈ రాత్రి మా ఫీల్డింగ్ అనుకున్నట్లు సాగలేదు. ప్రణాళికల అమల్లో కూడా తప్పిదం జరిగింది.

బౌలింగ్‌లో కూడా మేం సరిగ్గా రాణించలేదు. జాకబ్ బెతెల్ మాత్రం అద్భుతంగా ఆడాడు. క్రికెట్‌లో అతనికి మంచి భవిష్యత్తు ఉంది. భారీగా సంపాదిస్తాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తనేంటో ప్రపంచానికి చూపించాడు. మేం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించమని గతంలోనే చెప్పాను. 250 పరుగులు ఛేజ్ చేస్తూ ఈ రాత్రి అదే నిరూపించాం. ఇతర జట్లు అయితే ఈ పాటికి చేతులెత్తేసి కుప్పకూలిపోయేవి.’అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870