हिन्दी | Epaper
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Railway Hub : భారీ ప్రాజెక్టులతో దేశంలోనే కీలక రైల్వే హబ్‌ గా మారబోతున్న మహబూబాబాద్

Sudheer
Railway Hub : భారీ ప్రాజెక్టులతో దేశంలోనే కీలక రైల్వే హబ్‌ గా మారబోతున్న మహబూబాబాద్

వరంగల్ జిల్లా రైల్వే రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాంతం, ఇప్పుడు భారీ రైల్వే ప్రాజెక్టులతో దేశంలో కీలక రైల్వే హబ్‌గా మారే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. కాజీపేట మరియు మహబూబాబాద్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న రెండు భారీ ప్రాజెక్టులు వరంగల్ అభివృద్ధికి కొత్త దిశను చూపనున్నాయి.

దేశంలోనే తొలిసారిగా మల్టీపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కాజీపేటలో ఏర్పాటు చేస్తోంది రైల్వే శాఖ. సుమారు రూ. 720 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఈ యూనిట్‌లో మెట్రో కోచ్‌లు, ఈఎంయూలు, అలాగే వ్యాగన్ల తయారీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో దాదాపు 95 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్‌లో రైల్వే కోచ్‌ల తయారీలో జర్మన్ సాంకేతికతతో కూడిన LHB టెక్నాలజీని వినియోగించనున్నారు. అలాగే కోచ్‌ల పెయింటింగ్ ప్రక్రియలో అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించనున్నారు.

Nagarkurnool crime: గిరిజన బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం

మహబూబాబాద్ జిల్లాలలోనూ రైల్వే కీలక ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేస్తుంది. మహబూబాబాద్ జిల్లాలోని అనంతారం సమీపంలో భారీ రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపోను నిర్మిస్తున్నారు. సుమారు రూ. 908 కోట్ల వ్యయంతో 409 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు అవుతోంది. ఈ డిపోలో గూడ్స్ రైళ్లతో పాటు ఆధునిక రైళ్లకు చెందిన కోచ్‌ల మరమ్మత్తులు, ఓవరాలింగ్ పనులు నిర్వహించనున్నారు.

ముఖ్యంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ల కోచ్‌ల నిర్వహణ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ఈ రెండు భారీ రైల్వే ప్రాజెక్టుల వల్ల సుమారు 25,000 మందికి పైగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక వరంగల్ దేశంలో ప్రముఖ రైల్వే కేంద్రంగా ఎదగనుంది. ఆర్థికంగా కూడా జిల్లాకు పెద్ద ఊతం లభించనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశముందని సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870