हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Jadcherla: టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత

Anusha
jadcherla: Tension rises with the arrest of TPCC coordinator Dhara Bhaskar

మహబూబ్ నగర్ ఎస్పీ కార్యాలయానికి తరలింపు

Jadcherla: ధార భాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దారా భాస్కర్ నమోదు చేసిన అక్రమ కేసుల గురించి,జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు జనంపల్లి దుశ్యంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలను బహిర్గతం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ అరెస్ట్ జరిగింది.

Read Also: Dragon : బరిలోకి డ్రాగన్?

మీడియా సమావేశానికి అడ్డుకట్ట?

జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ముందుగానే ప్రకటించారు. అయితే సమావేశం ప్రారంభం కాకముందే పోలీసులు జోక్యం చేసుకుని ధార భాస్కర్‌ను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ దగ్గరే అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ సమయంలో ధార భాస్కర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

“నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు?”“అక్రమాలు చేసే వారిని అరెస్ట్ చేయాలి…అక్రమాలను బయటపెట్టే నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు?”అంటూ ధార భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శాంతియుతంగా మీడియా సమావేశం పెట్టడం నా హక్కు. మీడియా సమావేశం పెట్టనీయకుండా ముందస్తు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

దార భాస్కర్ ను మహబూబ్ నహర్ ఎస్పీ కార్యాలయానికి తరలింపు

అరెస్ట్ అనంతరం పోలీసులు ఆయనను మహబూబ్ నగర్ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870