हिन्दी | Epaper
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Kavitha arrest news : మూసీ ఆక్రమణలపై ఆందోళన, కవిత అరెస్ట్

Sai Kiran
Kavitha arrest news : మూసీ ఆక్రమణలపై ఆందోళన, కవిత అరెస్ట్

Kavitha arrest news : కవితను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన హైదరాబాద్ పరిసరాల్లో చర్చనీయాంశమైంది. మూసీ నది ఒడ్డున అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె నార్సింగ్ ప్రాంతంలో ఆందోళన చేపట్టారు.

మూసీ నది ఒడ్డున పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. పేదల ఇండ్లను మాత్రం హైడ్రా పేరుతో కూల్చేస్తున్నారని విమర్శించారు. బడా వ్యాపారవేత్తలు నిర్మిస్తున్న అక్రమ భవనాలను వెంటనే కూల్చాలని డిమాండ్ చేస్తూ స్థానికులతో కలిసి బైఠాయించారు.

Read Also: War : భద్రతకు గ్యారంటీ లేదు.. తరలింపు సాధ్యం కాదు – చేతులెత్తేసిన అమెరికా ఎంబసీ!

Kavitha arrest news
Kavitha arrest news

ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని నర్సింగ్గి పోలీస్ స్టేషన్ తరలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. మూసీ నది మధ్యలో ఉన్న పెద్ద నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, పేదల ఇళ్లపైనే కఠిన చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.

అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం పేదల పక్షాన ఉండాలని డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

నాగర్‌కర్నూల్‌లో షాకింగ్ ఘటన..బాత్రూంలో మైనర్ బాలిక ప్రసవం!

నాగర్‌కర్నూల్‌లో షాకింగ్ ఘటన..బాత్రూంలో మైనర్ బాలిక ప్రసవం!

ప్రేమ విఫలం.. పురుగుల మందు తాగిన యువకులు

ప్రేమ విఫలం.. పురుగుల మందు తాగిన యువకులు

తెలంగాణ లో ఎండలు పూర్తిగా స్టార్ట్ కానేలేదు..అప్పుడే భారీగా బీర్ల అమ్మకాలు

తెలంగాణ లో ఎండలు పూర్తిగా స్టార్ట్ కానేలేదు..అప్పుడే భారీగా బీర్ల అమ్మకాలు

రాజ్యసభ రేసు – తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠ

రాజ్యసభ రేసు – తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠ

హరీశ్ రావు సంచలనం, అధికారులను బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు

హరీశ్ రావు సంచలనం, అధికారులను బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు

కొడుకు పుట్టినరోజుకూ దూరం, విడుదలై బాల్క సుమన్ వ్యాఖ్యలు

కొడుకు పుట్టినరోజుకూ దూరం, విడుదలై బాల్క సుమన్ వ్యాఖ్యలు

కొండగట్టు అంజన్న క్షేత్రం కొత్త ఈఓగా రమాదేవి

కొండగట్టు అంజన్న క్షేత్రం కొత్త ఈఓగా రమాదేవి

నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో కోట్లు దండుకున్న దంపతులు

నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో కోట్లు దండుకున్న దంపతులు

రాయలసీమ ‘జల రాజకీయ ‘సీమ

రాయలసీమ ‘జల రాజకీయ ‘సీమ

కల్తీ నియంత్రణకు పర్యవేక్షణ అవసరం

కల్తీ నియంత్రణకు పర్యవేక్షణ అవసరం

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత
1:50

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత

📢 For Advertisement Booking: 98481 12870