हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Mojtaba Khamenei news : మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా?

Sai Kiran
Mojtaba Khamenei news : మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా?

Mojtaba Khamenei news : ఇరాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మరణానంతరం, ఆయన రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యారన్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి. దీనిపై అధికారిక ధృవీకరణ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మొజ్తాబా ఖమేనీ ఇరాన్ మత, రాజకీయ వర్గాల్లో ప్రభావశీలుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా Islamic Revolutionary Guard Corps (IRGC)తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో తండ్రి కార్యకలాపాల్లో తెరవెనుక కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం ఉంది.

Read Also: Madhya Pradesh: విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!

మొజ్తాబా ఖమేనీ ఎవరు?

1959లో మషాద్‌లో జన్మించిన మొజ్తాబా, కోమ్ (Mojtaba Khamenei news) నగరంలో ఉన్నత ఇస్లామిక్ విద్యను అభ్యసించారు. అధికారికంగా ప్రభుత్వ పదవి లేకపోయినా, ఇరాన్ రాజకీయాల్లో ప్రభావం చూపిన నేతగా ఆయన పేరు వినిపిస్తుంది. 2005, 2009 అధ్యక్ష ఎన్నికల సమయంలో మహ్మూద్ అహ్మదీనెజాద్ విజయంలో కూడా ఆయన పాత్ర ఉన్నట్లు అప్పట్లో చర్చలు జరిగాయి.

తండ్రి మరణం తర్వాత సుప్రీం లీడర్ హోదాకు మొజ్తాబానే వారసుడని భావిస్తూ IRGC మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

ట్రంప్ పై ఇరాన్ మంత్రి తీవ్ర ఆరోపణలు

ట్రంప్ పై ఇరాన్ మంత్రి తీవ్ర ఆరోపణలు

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

గల్ఫ్ యుద్ధ మంటలతో కుదేల్ అవుతున్న భారత ఆర్థిక వ్యవస్థ

గల్ఫ్ యుద్ధ మంటలతో కుదేల్ అవుతున్న భారత ఆర్థిక వ్యవస్థ

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్‌లో యుద్ధం రక్తపాతం: 1,000 మందికి పైగా బలి!

ఇరాన్‌లో యుద్ధం రక్తపాతం: 1,000 మందికి పైగా బలి!

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

యూఏఈలకు ఫ్రాన్స్ అండగా రఫేల్ ఫైటర్ జెట్ల సాయం..

యూఏఈలకు ఫ్రాన్స్ అండగా రఫేల్ ఫైటర్ జెట్ల సాయం..

ఇరాన్ కొత్త ప్లాన్: ట్రంప్ హోటళ్లు, గోల్ఫ్ క్లబ్‌లే టార్గెట్!

ఇరాన్ కొత్త ప్లాన్: ట్రంప్ హోటళ్లు, గోల్ఫ్ క్లబ్‌లే టార్గెట్!

హర్మూజ్ జలసంధిలో నౌకలను ధ్వంసం చేస్తాం.. ఐఆర్​జీసీ

హర్మూజ్ జలసంధిలో నౌకలను ధ్వంసం చేస్తాం.. ఐఆర్​జీసీ

ఆలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు

ఆలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు

📢 For Advertisement Booking: 98481 12870