हिन्दी | Epaper
25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ

Funky Movie: విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్?

Aanusha
Funky Movie: విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్?

Funky Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’ (Funky). ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె.వి. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

Read Also: Renu Desai: అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులను ఆశ్రయించిన రేణుదేశాయ్

నవ్వుల విందుగా ‘ఫంకీ’

ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, పక్కా రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను అలరించింది. లాజిక్కుల కంటే కేవలం నవ్వులకే ప్రాధాన్యతనిస్తూ రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే నవ్వుల విందును ఇంటి వద్దే అందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Vishwak Sen's 'Funky' OTT release fixed?
Vishwak Sen’s ‘Funky’ OTT release fixed?

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్?

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఫంకీ’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ ముగియడంతో, ఈ సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్ట్రీమింగ్ తేదీ ఇదేనా?

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘ఫంకీ’ చిత్రం మార్చి 12 లేదా 13 తేదీల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన కేవలం రెండు మూడు రోజుల్లోనే వెలువడనుందని సమాచారం. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి.

సినిమా విషయానికొస్తే… విశ్వక్ సేన్ తన మాస్ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ కయాదు లోహర్ గ్లామర్, అనుదీప్ స్టైల్ పంచ్ డైలాగులు సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. నరేష్, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు తమ పాత్రల మేరకు వినోదం పంచారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం కూడా కొన్ని చోట్ల బాగానే అలరించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీపై అనిరుధ్ అప్‌డేట్!

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీపై అనిరుధ్ అప్‌డేట్!

చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్

చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

సీఎం పదవి కోసం విప్లవం అక్కర్లేదు.. డీకే శివకుమార్

సీఎం పదవి కోసం విప్లవం అక్కర్లేదు.. డీకే శివకుమార్

ఇరాన్ కొత్త ప్లాన్: ట్రంప్ హోటళ్లు, గోల్ఫ్ క్లబ్‌లే టార్గెట్!

ఇరాన్ కొత్త ప్లాన్: ట్రంప్ హోటళ్లు, గోల్ఫ్ క్లబ్‌లే టార్గెట్!

భారత్‌కు చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు.. మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు.. మోదీతో కీలక భేటీ

హర్మూజ్ జలసంధిలో నౌకలను ధ్వంసం చేస్తాం.. ఐఆర్​జీసీ

హర్మూజ్ జలసంధిలో నౌకలను ధ్వంసం చేస్తాం.. ఐఆర్​జీసీ

📢 For Advertisement Booking: 98481 12870