हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Shakira Mexico concert : మెక్సికోలో షకీరా రికార్డు, 4 లక్షల జనసందోహం!

Sai Kiran
Shakira Mexico concert : మెక్సికోలో షకీరా రికార్డు, 4 లక్షల జనసందోహం!

Shakira Mexico concert : మెక్సికో సిటీలోని ఐకానిక్ Zócalo స్క్వేర్‌లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌తో షకీరా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఉచిత ఈవెంట్‌కు సుమారు 4 లక్షల మందికి పైగా అభిమానులు హాజరైనట్లు స్థానిక గణాంకాలు చెబుతున్నాయి. జోకాల చరిత్రలో ఇంత భారీ జనసందోహం ఇదే తొలిసారి అని నివేదికలు వెల్లడించాయి. నగరం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించగా, రద్దీని నియంత్రించేందుకు సమీప ప్రాంతాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

షకీరా తన హిట్ సాంగ్స్—“Hips Don’t Lie”, “Waka Waka (This Time for Africa)”, “Don’t Bother”—తో అభిమానులను ఉర్రూతలూగించింది. కొలంబియన్ ఆర్టిస్ట్‌తో కలిసి వేదిక పంచుకుంటూ కొత్త పాటను కూడా ప్రదర్శించింది.

Read also: Missile Attack on AliKhamenei: ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

ఈ విజయోత్సాహంతో మే 2న రియో డి జనీరోలోని Copacabana Beach వద్ద మరో మెగా ఫ్రీ కాన్సర్ట్‌కు సిద్ధమవుతోంది. ఇక ఆమె ‘Las Mujeres Ya No Lloran’ వరల్డ్ టూర్ అత్యధిక వసూళ్లు రాబట్టిన హిస్పానిక్ టూర్‌గా (Shakira Mexico concert) నిలిచినట్లు సంగీత వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా, లాటిన్ అమెరికా వ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు సాధించి మిలియన్ల మందిని ఆకట్టుకుంది. అదనంగా, 2026 Rock and Roll Hall of Fame నామినేషన్లలో చోటు దక్కించుకోవడం ఆమె కెరీర్‌లో మరో మైలురాయి.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

పటిష్టంగా లేని రాయబార కార్యాలయాలు!

పటిష్టంగా లేని రాయబార కార్యాలయాలు!

పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం

పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌.. ట్రంప్‌పై ఆరోపణలు..!

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌.. ట్రంప్‌పై ఆరోపణలు..!

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

క్షిపణి దాడుల హెచ్చరికలతో UAEలో ఉత్కంఠ!

క్షిపణి దాడుల హెచ్చరికలతో UAEలో ఉత్కంఠ!

పిల్లలకు సోషల్ మీడియా నో.. ఆస్ట్రేలియాలో చట్టం అమలు

పిల్లలకు సోషల్ మీడియా నో.. ఆస్ట్రేలియాలో చట్టం అమలు

శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. మోదీ మౌనంపై ప్రతిపక్ష నేతల విమర్శలు

ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. మోదీ మౌనంపై ప్రతిపక్ష నేతల విమర్శలు

జర భద్రం ఏఐ గ్లాసెస్‌తో.. మీ బెడ్‌రూమ్‌ యాక్టివిటీ కూడా చూసేస్తారు!

జర భద్రం ఏఐ గ్లాసెస్‌తో.. మీ బెడ్‌రూమ్‌ యాక్టివిటీ కూడా చూసేస్తారు!

వాహనదారులకు ఊరట: పెట్రోల్ ధరలు పెరగవన్న కేంద్రం!

వాహనదారులకు ఊరట: పెట్రోల్ ధరలు పెరగవన్న కేంద్రం!

📢 For Advertisement Booking: 98481 12870