हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

Atchannaidu: విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

Saritha
Atchannaidu: విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

Atchannaidu: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుతో రైతులకు భారీ ఊరట ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు గొప్ప ఊరట కలిగించిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను దశలవారీగా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో ఎపిసిపిడిసిఎల్ పరిధిలో 6,593, ఎస్ పిడిసిఎల్ పరిధిలో 11,926, ఇపిడిసిఎల్ పరిధిలో 27,594 కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు.

Read Also: Vangalapudi Anitha: మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

Atchannaidu: విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
Atchannaidu: Coalition government’s key decision on electricity connections

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు తన విజప్తికి వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకున్న సిఎం చంద్రబాబు (CM Chandrababu) విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కనెక్షన్ల మంజూరుతో రైతులకు సాగునీటి భద్రత లభించి, పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో అనేక కారణాల వల్ల పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఇప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పరిష్కరించడం రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం అవసరమైన మౌలిక వసతులు, విద్యుత్ సరఫరా, సాగునీటి వనరులను మెరుగుపరచడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రైతుల అభ్యున్నతి కోసం తీసుకునే ప్రతి నిర్ణయం వారి భవిష్యత్తుకు భరోసా కలిగించే విధంగా ఉంటుందని, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

📢 For Advertisement Booking: 98481 12870