हिन्दी | Epaper
25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ

Bank Jobs: Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

Tejaswini Y
Bank Jobs: Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

Bank Jobs: బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీ మరియు మేనేజ్‌మెంట్ రంగాల్లో నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.

Read Also: DRDO Recruitment 2026: డీఆర్డీఓలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

Bank Jobs: Massive recruitment in Central Bank of India
Bank Jobs: Massive recruitment in Central Bank of India

అర్హతలు మరియు వయోపరిమితి

ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్‌వేర్ డెవలపర్, డేటా సైంటిస్ట్, ఐటీ ఆఫీసర్ మరియు రిస్క్ మేనేజర్ వంటి కీలక విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. పోస్టును బట్టి 2 నుంచి 10 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు మరియు ఫీజు వివరాలు

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 23, 2026. దరఖాస్తు రుసుము విషయానికి వస్తే, జనరల్ అభ్యర్థులు రూ. 850, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు రూ. 175 చెల్లించాలి. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ రాత పరీక్షను ఏప్రిల్ 2026లో నిర్వహించనున్నారు.

జీతభత్యాల వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం లభించనుంది. పోస్టును బట్టి నెలకు రూ. 48,480 నుంచి రూ. 1,20,940 వరకు జీతం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు?

ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు?

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత
1:50

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత

గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
0:18

గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీపై అనిరుధ్ అప్‌డేట్!

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీపై అనిరుధ్ అప్‌డేట్!

చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్

చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

సీఎం పదవి కోసం విప్లవం అక్కర్లేదు.. డీకే శివకుమార్

సీఎం పదవి కోసం విప్లవం అక్కర్లేదు.. డీకే శివకుమార్

📢 For Advertisement Booking: 98481 12870