हिन्दी | Epaper

Vikarabad Visit: వికారాబాద్‌లో రాహుల్‌ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

Tejaswini Y
Vikarabad Visit: వికారాబాద్‌లో రాహుల్‌ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

Vikarabad Visit: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని హరిత రిసార్ట్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల 10 రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆయనతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు,ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలిసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

వికారాబాద్‌లో రాహుల్‌ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

వికారాబాద్‌లో రాహుల్‌ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

మళ్ళీ మైదానంలోకి హర్భజన్ సింగ్

మళ్ళీ మైదానంలోకి హర్భజన్ సింగ్

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు

మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్

జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్

📢 For Advertisement Booking: 98481 12870