हिन्दी | Epaper

Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ డేట్ ఫిక్స్

Saritha
Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ డేట్ ఫిక్స్

Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ డేట్ ఫిక్స్మా స్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahashayulaku Vignapthi) చిత్రానికి ఓటీటీ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకుంది. ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాను తెరకెక్కించారు. డింపుల్ హయాతి , ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, రిలేషన్ డ్రామా మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం విడుదల సమయంలో మంచి అంచనాలు రేకెత్తించింది. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ డేట్ విష‌యంలో చాలా కాలం నుండి స‌స్పెన్స్ కొన‌సాగుతూ వస్తుంది. మొదటగా ఈ సినిమా ఫిబ్రవరి 13న ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల స్ట్రీమింగ్ వాయిదా పడింది.

Read Also: MLC Nagababu: స్వామివారి సొమ్ము తింటే పాపం ఊరికే పోదు..

Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ డేట్ ఫిక్స్
Ravi Teja: ‘Appeal to husband’s mahasai’ OTT date fixed

అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ డేట్ విష‌యంలో చాలా కాలం నుండి స‌స్పెన్స్ కొన‌సాగుతూ వస్తుంది. మొదటగా ఈ సినిమా ఫిబ్రవరి 13న ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల స్ట్రీమింగ్ వాయిదా పడింది.

ఆ తరువాత ఫిబ్రవరి 27, మార్చి 6 అంటూ పలు తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ5 ప్లాట్‌ఫామ్ మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో రవితేజ అభిమానుల్లో మరోసారి ఉత్సాహం నెలకొంది. ప్రేమకథా చిత్రాలకు పేరున్న దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రవితేజ ఒక సంపన్న వ్యాపారవేత్త పాత్రలో కనిపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో..

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో..

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్

జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

కన్సర్ట్‌లో నీళ్ల బాటిల్ రూ.100.. షాక్‌లో సంగీత ప్రియులు

కన్సర్ట్‌లో నీళ్ల బాటిల్ రూ.100.. షాక్‌లో సంగీత ప్రియులు

భారత్-అఫ్గాన్ సిరీస్.. టెస్ట్, వన్డేల వేదికలు ఇవే!

భారత్-అఫ్గాన్ సిరీస్.. టెస్ట్, వన్డేల వేదికలు ఇవే!

ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు!

ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు!

📢 For Advertisement Booking: 98481 12870