हिन्दी | Epaper

Toxic Movie: టాక్సిక్ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల

Anusha
Toxic Movie: ‘Tabahi’ song released

Toxic Movie: కేజీఎఫ్ సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic). నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ (Tabahi) ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. యశ్ కెరీర్‌లో ఈ సినిమా మరో సంచలనం సృష్టిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: MLC Nagababu: స్వామివారి సొమ్ము తింటే పాపం ఊరికే పోదు..

ఆడియో మాత్రమే విడుదల.. ఫ్యాన్స్‌లో మిశ్రమ స్పందన

అయితే కేవలం ఆడియో రూపంలో మాత్రమే సాంగ్ విడుదల కావడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విజువల్ ప్రెజెంటేషన్ కోసం ఎదురు చూసిన అభిమానులకు లిరికల్ లేదా వీడియో సాంగ్ రాకపోవడం చిన్న నిరుత్సాహమే అయినప్పటికీ, పాట మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.ఈ సాంగ్‌ను పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేశారు. తెలుగులో ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించగా,

సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా స్వరపరచి స్వయంగా ఆలపించారు. మ్యూజిక్‌లో యాక్షన్ మూడ్, ఎమోషనల్ అండర్‌టోన్ కలగలిపిన శైలి కనిపిస్తోందని సంగీత ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ‘టాక్సిక్’లో యష్‌కు జోడీగా కియారా అద్వాని నటిస్తుండగా, కీలక పాత్రల్లో నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, టోవినో థామస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ తారాగణం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..భారత్‌కు తీవ్ర ఆందోళన అన్న మోదీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..భారత్‌కు తీవ్ర ఆందోళన అన్న మోదీ

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

మేల్కొనకుంటే మానవ మనుగడకు ముప్పే!

మేల్కొనకుంటే మానవ మనుగడకు ముప్పే!

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

ఇరాన్‌పై దాడులకు శనివారం ఉదయం ఎందుకు ఎంచుకున్నాయి?

ఇరాన్‌పై దాడులకు శనివారం ఉదయం ఎందుకు ఎంచుకున్నాయి?

మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి!

మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి!

హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ ఆగ్రహం

హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ ఆగ్రహం

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు

నైపుణ్యత మెరుగుపడిన భారత్ దౌత్యనీతి

నైపుణ్యత మెరుగుపడిన భారత్ దౌత్యనీతి

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

తెలుగు రాష్ట్రాలలో 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు!

తెలుగు రాష్ట్రాలలో 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు!

📢 For Advertisement Booking: 98481 12870