हिन्दी | Epaper

Israel Lebanon War: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి?

Anusha
Israel Lebanon War: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి?

Israel Lebanon War: మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన అత్యంత కీలక నేత మహమ్మద్ రాడ్ మరణించారు. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ‘అల్ అరేబియా’ ఈ విషయాన్ని ధృవీకరించింది. హెజ్‌బొల్లా రాజకీయ మరియు సైనిక విభాగాల్లో కీలక పాత్ర పోషించే రాడ్ మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.

Read Also: Khamenei Road: హైదరాబాద్‌లో ‘ఖమేనీ’ రోడ్ ఉందనే విషయం తెలుసా

Israel killed Hezbollah's key figure Mohammed Raad in an airstrike.
Israel Lebanon War: Key Hezbollah leader Mohammed Raad killed in Israeli attacks?

సోమవారం ఉదయం నుండే క్షిపణి వర్షం: లక్ష్యంగా హెజ్‌బొల్లా స్థావరాలు

సోమవారం తెల్లవారుజాము నుండే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. దక్షిణ, తూర్పు లెబనాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై క్షిపణుల వర్షం కురిపించాయి. హెజ్‌బొల్లా ఆయుధ సంపత్తిని, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ను వేగవంతం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు

మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్

జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

📢 For Advertisement Booking: 98481 12870