हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

AP teachers attendance rules : ఏపీ టీచర్లకు కొత్త హాజరు రూల్స్, ఆలస్యానికి కఠిన చర్య

Sai Kiran
AP teachers attendance rules : ఏపీ టీచర్లకు కొత్త హాజరు రూల్స్, ఆలస్యానికి కఠిన చర్య

AP teachers attendance rules : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల హాజరు వ్యవస్థపై పాఠశాల విద్యాశాఖ కొత్త కఠిన నిబంధనలు అమలు చేసింది. సమయపాలన, క్రమశిక్షణ మెరుగుపర్చాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు పాఠశాలకు చేరుకోవడం తప్పనిసరి. ఆ సమయం తర్వాత హాజరు నమోదు చేస్తే ‘లేట్ ఇన్’గా పరిగణిస్తారు. నెలలో కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 10 నిమిషాల గ్రేస్ సమయం అనుమతిస్తారు.

హాఫ్-డే సెలవులకు కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఉదయం సెలవు తీసుకుని మధ్యాహ్నం విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు మధ్యాహ్నం 1 గంటలోపు హాజరు నమోదు చేయాలి. ఆ తర్వాత వస్తే లేట్‌గా పరిగణిస్తారు. అలాగే ఉదయం విధులకు హాజరై మధ్యాహ్నం సెలవు తీసుకునే వారు 12:30 గంటలకు ముందు ఔట్ టైమ్ నమోదు చేయరాదు.

Read Also: CJI visit AP: కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

పాఠశాల ముగిసే సమయానికి సంబంధించి కూడా కఠిన (AP teachers attendance rules) నిబంధనలు అమలులోకి వచ్చాయి. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సాయంత్రం 3:30 గంటల కంటే ముందుగా ఔట్ టైమ్ నమోదు చేస్తే, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సాయంత్రం 4 గంటల ముందు నమోదు చేసినా ‘ఎర్లీ ఔట్’గా పరిగణిస్తారు. ముఖ్యంగా ఇన్-టైమ్ నమోదు చేసి ఔట్-టైమ్ నమోదు చేయకపోతే, ఆ రోజంతా గైర్హాజరుగా లెక్కిస్తారు.

ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిమిషం ఆలస్యమైనా గైర్హాజరు గా పరిగణించడం కఠిన చర్య అని పేర్కొంటున్నారు. హాజరు నమోదు యాప్ సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిసార్లు పనిచేయదని, అటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ నిబంధనలను పునఃసమీక్షిస్తుందా లేదా యథాతథంగా అమలు చేస్తుందా అనేది చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870