हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Hit and Run Case Hyderabad: గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం

Aanusha
Hit and Run Case Hyderabad: Benz car accident in Gachibowli

Hit and Run Case Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో ఆదివారం రాత్రి ఒక బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్నాడో లేక అతివేగమో కానీ, కారు డ్రైవర్ సృష్టించిన హంగామాతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

Read Also: MJTEL ట్రస్ట్‌లో న్యాయం కోసం ప్రిన్స్ ఆజం జా పోరాటం

నానక్‌రామ్‌గూడలో మొదలైన విధ్వంసం

నానక్‌రామ్‌గూడ సమీపంలో అతివేగంగా దూసుకువచ్చిన ఒక బెంజ్ కారు, అదుపు తప్పి మరో కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఆగకుండా డ్రైవర్ కారును మరింత వేగంతో ముందుకు పోనిచ్చాడు. దీంతో బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దీనిపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కానిస్టేబుల్‌ వైపు కారు దూసుకురావడంతో అతడు బానెట్ పై పడిపోయాడు. దాదాపు కిలోమీటర్ మేర అతడిని ఈడ్చుకెళ్లాడు. ఇతర వాహనదారుల సహాయంతో కారును ఆపి, పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం
0:15

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారు అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి

వెస్టిండీస్‌పై అద్భుత విజయం.. సెమీఫైనల్స్‌కు చేరిన భారత్

వెస్టిండీస్‌పై అద్భుత విజయం.. సెమీఫైనల్స్‌కు చేరిన భారత్

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

అభయ్ కొత్త అడుగుఅడవిబాట నుంచి అన్న ఒడికి

అభయ్ కొత్త అడుగుఅడవిబాట నుంచి అన్న ఒడికి

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత

రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన!

📢 For Advertisement Booking: 98481 12870