हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

US Consulate Karachi Attack: కరాచీలో అమెరికా రాయబార కార్యాలయం ముట్టడి

Anusha
US Consulate Karachi Attack: కరాచీలో అమెరికా రాయబార కార్యాలయం ముట్టడి

US Consulate Karachi Attack: పాకిస్థాన్‌లోని కరాచీ నగరం యుద్ధరంగంగా మారింది. ఇరాన్ మత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి నిరసనగా వేలాది మంది ఆందోళనకారులు అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నిరసనకారులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 🇵🇰 పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పుడు పాకిస్థాన్‌ను చుట్టుముట్టాయి.

Read Also: Khamenei Death: మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

పాక్ అంతటా విస్తరించిన నిరసన జ్వాలలు

వివరాల్లోకి వెళితే, వందలాది మంది ఆందోళనకారులు కరాచీలోని యూఎస్ కాన్సులేట్ భవనం బయటి గోడను ధ్వంసం చేసి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. భవనంలోని అద్దాలను పగలగొట్టి, ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఓ గదికి నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా ఫలితం లేకపోయింది. దీంతో పాకిస్థాన్ పోలీసులు, అమెరికా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.

US Consulate Karachi Attack: US Embassy in Karachi under siege
US Consulate Karachi Attack: US Embassy in Karachi under siege

మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లోని స్కర్డు పట్టణంలోనూ తీవ్ర నిరసనలు చోటుచేసుకున్నాయి. అక్కడ ఆందోళనకారులు ఐక్యరాజ్యసమితి (యూఎన్) కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడుల నేపథ్యంలోనే ఖమేనీ మరణం సంభవించిందని, దాని పర్యవసానంగానే మద్దతుదారుల ఆగ్రహం పాకిస్థాన్‌కు పాకిందని తెలుస్తోంది. స్థానిక పోలీసుల వివరాల ఆధారంగా రాయిటర్స్ వార్తా సంస్థ ఈ ఘటనలను నిర్ధారించింది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీ యుద్ధం మాతో కాదు.. ఇరాన్‌పై యూఏఈ అధ్యక్షుడు ఆగ్రహం

మీ యుద్ధం మాతో కాదు.. ఇరాన్‌పై యూఏఈ అధ్యక్షుడు ఆగ్రహం

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

కరాచీలో అమెరికా రాయబార కార్యాలయం ముట్టడి

కరాచీలో అమెరికా రాయబార కార్యాలయం ముట్టడి

వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రులు
0:45

వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రులు

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

హీరో విజయ్ కుటుంబంలో పెరుగుతున్న విభేదాలు

హీరో విజయ్ కుటుంబంలో పెరుగుతున్న విభేదాలు

వెలుగుమట్ల బాధితుల ఉద్రిక్తత (వీడియో)

వెలుగుమట్ల బాధితుల ఉద్రిక్తత (వీడియో)

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ

ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ

2029 కల్లా పేదలందరికీ ఇళ్ల పట్టాలు

2029 కల్లా పేదలందరికీ ఇళ్ల పట్టాలు

పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పై ప్రమాదాలకు చెక్

పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పై ప్రమాదాలకు చెక్

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

📢 For Advertisement Booking: 98481 12870