हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Pak-Afghan Border Clash: పాక్-అఫ్గన్ యుద్ధంలో జోక్యం చేసుకోనన్న ట్రంప్

Anusha
Pak-Afghan Border Clash: పాక్-అఫ్గన్ యుద్ధంలో జోక్యం చేసుకోనన్న ట్రంప్

Pak-Afghan Border Clash: పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మధ్య సరిహద్దులో కొనసాగుతున్న ఘర్షణల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి లేదా జోక్యం చేసుకోవడానికి ఆయన ప్రస్తుతానికి మొగ్గు చూపలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, అమెరికా తన దూరాన్ని పాటిస్తోందని ట్రంప్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

Read Also: Cargo Plane Crash: తరచుగా విమాన ప్రమాదాలు..మొన్న కొలంబియా నేడు బొలీవియా

షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్‌లపై ప్రశంసల వర్షం

అఫ్గనిస్థాన్‌పై దాడులు, ప్రస్తుత సంక్షోభం గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ పాక్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. “నేను జోక్యం చేసుకోవచ్చు, కానీ అక్కడ గొప్ప ప్రధాని (షెహబాజ్ షరీఫ్) ఉన్నారు, గొప్ప జనరల్ (అసిమ్ మునీర్) ఉన్నారు. వారు ఇద్దరూ నేను నిజంగా గౌరవించే వ్యక్తులు. పాకిస్థాన్ ప్రస్తుతం అద్భుతంగా పని చేస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

Trump says he will not intervene in Pak-Afghan war
Trump says he will not intervene in Pak-Afghan war

అఫ్గన్‌తో బహిరంగ యుద్ధం ప్రారంభమైందన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ స్పందన వచ్చింది. కాబూల్, కాందహార్ సహా అఫ్గన్‌లోని 29 ప్రాంతాల్లో దాడులు చేసినట్టు పాకిస్థాన్ శుక్రవారం ప్రకటించింది. ఈ దాడుల్లో తాలిబన్లు, ఉగ్రవాదులు సహా 297 మంది హతమయ్యారని తెలిపింది. అయితే, అటు తాలిబన్ ప్రబుత్వం అధికార ప్రతినిధి జుబినుల్లాహ్ ముజాహిద్ సైతం తాము 55 మంది పాకిస్థాన్ సైనికులను హతమార్చామని, అనేక మందిని బందీలుగా పట్టుకున్నామని పేర్కొన్నారు.

అఫ్గన్‌లో తాలిబన్లు 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంపై పాక్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే.శుక్రవారం దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. దురాక్రమణదారులను తమ బలగాలు అణిచివేయగలవని అన్నారు. ‘ఏదైనా దుందుడుకు చర్యలను అడ్డుకునే పూర్తి సామర్థ్యం మా దళాలకు ఉంది. పాకిస్థాన్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

📢 For Advertisement Booking: 98481 12870