Ugadi 2026 Rashifalulu: తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ నామ సంవత్సరం మార్చి 19, 2026న ప్రారంభం కానుంది (గమనిక: చైత్ర శుద్ధ పాడ్యమి). ఈ నూతన సంవత్సరంలో గ్రహాల కదలికలు, గోచార మార్పుల వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. మేష, సింహ, తుల, ధనస్సు రాశుల వారు ఈ ఏడాది అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Read Also: Pooja Rules: ఏ దిశలో దీపం పెడితే ఐశ్వర్యం లభిస్తుంది?
Ugadi 2026 Rashifalulu: ఏ రాశికి ఎలాంటి ఫలితాలు?
- మేష రాశి: ఈ రాశి వారికి పరాభవ సంవత్సరం ‘స్వర్ణయుగం’లా ఉండబోతోంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆదాయ వనరులు పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
- సింహ రాశి: వీరికి పట్టింది బంగారమే అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వేతన పెంపు వంటి శుభవార్తలు వింటారు.
- తుల రాశి: అదృష్టం వరించి వ్యాపారంలో ఊహించని లాభాలు గడిస్తారు. స్థిరాస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయం. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి.
- ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల బాధలు తొలగి ధనలాభం కలుగుతుంది. కొత్త వాహన కొనుగోలు యోగం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: