हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Sachin Tendulkar: టీమిండియా గెలుపు.. జట్టు ప్రదర్శనపై సచిన్ ప్రశంసలు

Anusha
Sachin Tendulkar: టీమిండియా గెలుపు.. జట్టు ప్రదర్శనపై సచిన్ ప్రశంసలు

Sachin Tendulkar: టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేస్తూ 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోరు సాధించి, ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.

Read Also: Arshdeep wickets record : అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

ఒత్తిడిని అధిగమించి.. రికార్డులు తిరగరాసి!

గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలవడంతో భారత్ నెట్ రన్ రేట్ బాగా పడిపోయింది. దీంతో సెమీస్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై భారీ విజయం అత్యవసరమైంది. ఈ ఒత్తిడిలోనూ భారత ఆటగాళ్లు ఎక్కడా తడబడలేదు. వ్యక్తిగత సెంచరీలు లేకపోయినా, ప్రతి బ్యాటర్ మెరుపు వేగంతో ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కట్టుదిట్టంగా నిలవరించి, జట్టుకు కీలక విజయాన్ని అందించారు.

జట్టు పట్టుదలకు సచిన్ ఫిదా: ‘ఎక్స్’ వేదికగా ప్రశంసలు

భారత జట్టు ప్రదర్శనపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. “తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లు ఆటగాళ్ల అసలు స్వభావాన్ని బయటపెడతాయి. 256 పరుగుల భారీ స్కోరు సాధించడం అద్భుతం. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు. జట్టు చూపిన పట్టుదల నిజంగా అభినందనీయం. ఇదే జోరును తర్వాతి మ్యాచ్‌లోనూ కొనసాగించండి. అలాగే ఈ టోర్నీలో మంచి పోరాటపటిమ చూపుతున్న జింబాబ్వేకు కూడా అభినందనలు” అని రాసుకొచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీమిండియా గెలుపు.. జట్టు ప్రదర్శనపై సచిన్ ప్రశంసలు

టీమిండియా గెలుపు.. జట్టు ప్రదర్శనపై సచిన్ ప్రశంసలు

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

సౌతాఫ్రికా గెలుపుతో భారత్‌కు లాభం, సెమీస్ రేస్ ఉత్కంఠ!

సౌతాఫ్రికా గెలుపుతో భారత్‌కు లాభం, సెమీస్ రేస్ ఉత్కంఠ!

జింబాబ్వే టాస్ గెలుపు, భారత్‌కు కీలక పోరు సెమీస్ టెన్షన్!

జింబాబ్వే టాస్ గెలుపు, భారత్‌కు కీలక పోరు సెమీస్ టెన్షన్!

విండీస్ పోరాటం.. నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు!

విండీస్ పోరాటం.. నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు!

టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. విండీస్ బ్యాటింగ్

టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. విండీస్ బ్యాటింగ్

క్రికెట్ అభిమానులకు బంపర్ ఆఫర్.. టికెట్ ఉంటే మెట్రో ప్రయాణం ఫ్రీ!

క్రికెట్ అభిమానులకు బంపర్ ఆఫర్.. టికెట్ ఉంటే మెట్రో ప్రయాణం ఫ్రీ!

జితేశ్ శర్మ సంచలన వ్యాఖ్యలు

జితేశ్ శర్మ సంచలన వ్యాఖ్యలు

వివాహ బంధంలోకి అర్జున్ టెండూల్కర్
1:32

వివాహ బంధంలోకి అర్జున్ టెండూల్కర్

📢 For Advertisement Booking: 98481 12870