हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 WC 2026: కొలంబోలో కీలక పోరు.. న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ సవాల్

Anusha
T20 WC 2026: కొలంబోలో కీలక పోరు.. న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ సవాల్

T20 WC 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్‌-8 దశ క్లైమాక్స్‌కు చేరుకుంది. కొలంబోలోని ప్రసిద్ధ ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇంగ్లండ్ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకోవడంతో ఈ మ్యాచ్ ఫలితం ఆ జట్టుపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. మరోవైపు, న్యూజిలాండ్‌కు ఇది అత్యంత కీలకమైన ‘డూ ఆర్ డై’ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కివీస్ సెమీస్ రేసులో నిలుస్తుంది.

Read Also: Rinku Singh Father Death: క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఊపు మీద ఇంగ్లండ్.. హ్యారీ బ్రూక్ సెన్సేషన్

ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు అజేయంగా దూసుకుపోతోంది. గ్రూప్ దశ నుంచి సూపర్‌-8 వరకు వరుస విజయాలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా శ్రీలంకపై 51 పరుగుల భారీ విజయం, ఆ తర్వాత పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో అద్భుతమైన ఛేజింగ్ ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. గత మ్యాచ్‌లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒత్తిడిలోనూ అద్భుతమైన సెంచరీ బాది, టీ20ల్లో తన సత్తా ఏంటో చాటాడు. బౌలింగ్‌లోనూ మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.

మరోవైపు, న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. పాకిస్తాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా, శ్రీలంకపై 61 పరుగుల తేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడితే మాత్రం పాకిస్తాన్‌కు అవకాశాలు మిగిలే పరిస్థితి ఏర్పడుతుంది.

T20 WC 2026: Key clash in Colombo.. England challenges New Zealand
T20 WC 2026: Key clash in Colombo.. England challenges New Zealand

ఇంగ్లండ్ జట్టు అంచనా

ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్, జాకబ్ బేతెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

న్యూజిలాండ్ జట్టు అంచనా

టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్‌కాన్చీ, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సూపర్ స్టార్ గ్లామర్‌కు ఫిదా అయిన క్రికెటర్ శివం దూబే

సూపర్ స్టార్ గ్లామర్‌కు ఫిదా అయిన క్రికెటర్ శివం దూబే

సంజు శాంసన్ కు సునీల్ గవాస్కర్ మద్దతు

సంజు శాంసన్ కు సునీల్ గవాస్కర్ మద్దతు

ఆస్ట్రేలియా ముందు 252 పరుగుల లక్ష్యం

ఆస్ట్రేలియా ముందు 252 పరుగుల లక్ష్యం

కొలంబోలో కీలక పోరు.. న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ సవాల్

కొలంబోలో కీలక పోరు.. న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ సవాల్

టీమిండియా గెలుపు.. జట్టు ప్రదర్శనపై సచిన్ ప్రశంసలు

టీమిండియా గెలుపు.. జట్టు ప్రదర్శనపై సచిన్ ప్రశంసలు

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

సౌతాఫ్రికా గెలుపుతో భారత్‌కు లాభం, సెమీస్ రేస్ ఉత్కంఠ!

సౌతాఫ్రికా గెలుపుతో భారత్‌కు లాభం, సెమీస్ రేస్ ఉత్కంఠ!

జింబాబ్వే టాస్ గెలుపు, భారత్‌కు కీలక పోరు సెమీస్ టెన్షన్!

జింబాబ్వే టాస్ గెలుపు, భారత్‌కు కీలక పోరు సెమీస్ టెన్షన్!

విండీస్ పోరాటం.. నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు!

విండీస్ పోరాటం.. నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు!

📢 For Advertisement Booking: 98481 12870