हिन्दी | Epaper

Online Betting: ఆన్‌లైన్ జూదానికి మరో యువకుడు బలి

Anusha
Online Betting: ఆన్‌లైన్ జూదానికి మరో యువకుడు బలి

Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల మోజులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. వృత్తిరీత్యా గీతాకార్మికుడైన మహేశ్ అనే యువకుడు,పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహేశ్ ఇంట్లో ఉరివేసుకున్నాడు. మహేశ్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామస్థులు బెట్టింగ్ యాప్‌లను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మహేశ్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాడ సానుభూతి తెలిపారు.

Read Also: Miryalaguda Crime: అర్హత లేకున్నా కంటి వైద్యం.. చూపు కోల్పోయిన మహిళ

Another young man falls victim to online gambling
Another young man falls victim to online gambling

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870