हिन्दी | Epaper

Earthquake: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం

Anusha
Earthquake: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం

Earthquake: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 3.9గా తీవ్రతగా నమోదైంది.. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అర్ధరాత్రి భూ ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు.

Read Also: Anil Ambani-ED: మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

Earthquake on Telangana-Maharashtra border
Earthquake on Telangana-Maharashtra border

భయాందోళనలో ప్రజలు

గోదావరి నది కారణంగా ఇలాంటి భూకంపాలు వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం ఇది ఐదోసారి. గతేడాది 5.3 తీవ్రతతో ఇక్కడే భూకంపం వచ్చింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870