हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Rajampet Fire Accident: రాజంపేటలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

Aanusha
Rajampet Fire Accident: రాజంపేటలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

Rajampet Fire Accident: కడప జిల్లా రాజంపేటలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని దీప్ లాడ్జిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో లాడ్జిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే మంటలు లాడ్జిలోని సుమారు 22 గదులకు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో లోపల ఉన్నవారు ఊపిరాడక విలవిలలాడారు.పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి, లాడ్జిలో ఉన్న మిగతా 30 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మృతుడు ప్రొద్దుటూరు కొర్రపాడుకు చెందినవారిగా గుర్తించారు.

Read Also: Basara IIIT Suicide Case: వసంత ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. గణేష్ మరణమే కారణమా?

Fire accident in Rajampet.. One person burnt alive
Fire accident in Rajampet.. One person burnt alive

ఒకరు సజీవదహనం.. 33 మంది సురక్షితం

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చి, పై అంతస్తులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం లోపల గదులను పరిశీలించగా, శ్రీనివాసులు అనే వ్యక్తి అప్పటికే మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు గుర్తించారు.ప్రమాద సమయంలో లాడ్జిలో మొత్తం 35 మంది ఉన్నారని, వారిలో పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఓ వస్త్ర దుకాణం సిబ్బంది కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు దుర్మరణం!

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు దుర్మరణం!

నకిలీ టీటీడీ వెబ్‌సైట్లపై విజిలెన్స్ కొరడా!

నకిలీ టీటీడీ వెబ్‌సైట్లపై విజిలెన్స్ కొరడా!

ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్.. పన్నుల చెల్లింపు ఇక మరింత ఈజీ!

ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్.. పన్నుల చెల్లింపు ఇక మరింత ఈజీ!

జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి

జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి

ఏపీ డిప్యూటీ స్పీకర్ కు గాయాలు

ఏపీ డిప్యూటీ స్పీకర్ కు గాయాలు

మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!

మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!

రేపే ఆయేషా మీరా శరీర అవశేషాల అప్పగింత.. తెనాలిలో భారీ బందోబస్తు!

రేపే ఆయేషా మీరా శరీర అవశేషాల అప్పగింత.. తెనాలిలో భారీ బందోబస్తు!

రాజంపేటలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

రాజంపేటలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

పని చేసే చోట వేధింపులు సహించం.. ఐసీసీ కమిటీలు తప్పనిసరి: రాయపాటి శైలజ.

పని చేసే చోట వేధింపులు సహించం.. ఐసీసీ కమిటీలు తప్పనిసరి: రాయపాటి శైలజ.

పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం

పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం

జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇష్టం – చంద్రబాబు హామీ

జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇష్టం – చంద్రబాబు హామీ

2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ

2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ

📢 For Advertisement Booking: 98481 12870