Basara IIIT Suicide Case: నిర్మల్ జిల్లాలోని ప్రఖ్యాత బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)లో మరోసారి విషాదం నెలకొంది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం (E2) చదువుతున్న వసంత అనే విద్యార్థిని క్యాంపస్లో ఆత్మహత్యకు పాలపడిన విషయం తెలిసిందే అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి
Read Also: Srikakulam Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా పంజా: నలుగురు బలి

వెలుగులోకి
గణేష్ అనే యువకుడితో వసంత ప్రేమలో ఉందని సమాచారం. మంగళవారం రాత్రి గణేష్ నుంచి ఫోన్ కాల్ రాగా.. ఆ తర్వాత ఆమె మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా గణేష్ నిన్న రాత్రే HYD లోని ఓ హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గణేష్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న వసంత.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: