हिन्दी | Epaper
రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Sharwanand Bhogi First Look: శర్వానంద్ భోగి ఫస్ట్ లుక్ విడుదల

Anusha
Sharwanand Bhogi First Look: శర్వానంద్ భోగి ఫస్ట్ లుక్ విడుదల

Sharwanand Bhogi First Look: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోగి’. ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ఇందులో శర్వానంద్ ‘గంగ’ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. శర్వానంద్ గత చిత్రాల కంటే భిన్నంగా, ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న తీరు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Read Also: Virosh wedding: ఫ్యామిలీ క్రికెట్ టోర్నమెంట్‌తో గ్రాండ్ సెలబ్రేషన్స్

మునుపెన్నడూ లేని విధంగా శర్వానంద్ మార్పు

పోస్టర్‌లో శర్వానంద్ గుబురు మీసంతో, చేతిలో పదునైన ఆయుధంతో కనిపిస్తున్నాడు. అతని కళ్లలో కనిపించే తీవ్రత, బాడీలో ఉన్న రఫ్‌నెస్ సినిమా టోన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో సూచిస్తోంది. ఈ లుక్ చూస్తుంటే ఇది పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇక చిత్రబృందం భోగి విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది.

Sharwanand Bhogi first look released
Sharwanand Bhogi first look released

ఆగస్టు 28, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు ప్ర‌క‌టించింది.ఇక ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే రోహిత్ పాఠక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విభిన్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో పాత్రల ప్రాధాన్యత ఎక్కువగా ఉండబోతుందని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శర్వానంద్ భోగి ఫస్ట్ లుక్ విడుదల

శర్వానంద్ భోగి ఫస్ట్ లుక్ విడుదల

విజయ్–రష్మిక వివాహానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

విజయ్–రష్మిక వివాహానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ఫ్యామిలీ క్రికెట్ టోర్నమెంట్‌తో గ్రాండ్ సెలబ్రేషన్స్

ఫ్యామిలీ క్రికెట్ టోర్నమెంట్‌తో గ్రాండ్ సెలబ్రేషన్స్

రేసులో గీతా ఆర్ట్స్: అల్లు అర్జున్ ఎంట్రీతో మారిన సమీకరణాలు!

రేసులో గీతా ఆర్ట్స్: అల్లు అర్జున్ ఎంట్రీతో మారిన సమీకరణాలు!

ఇవాళే విజయ్–రష్మిక మెహందీ ఫంక్షన్!

ఇవాళే విజయ్–రష్మిక మెహందీ ఫంక్షన్!

జపనీస్ వంటకాలతో స్పెషల్ మెనూ

జపనీస్ వంటకాలతో స్పెషల్ మెనూ

చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై నాగబాబు స్పందన.. లక్ష రూపాయల చెక్కు అందజేత

చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై నాగబాబు స్పందన.. లక్ష రూపాయల చెక్కు అందజేత

హీరో రణ్‌వీర్ సింగ్‌కు హైకోర్టులో చుక్కెదురు

హీరో రణ్‌వీర్ సింగ్‌కు హైకోర్టులో చుక్కెదురు

బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో సినిమా?

బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో సినిమా?

పవన్ కళ్యాణ్‌, నాగబాబుకు అల్లు శిరీష్ పెళ్లి పిలుపు!

పవన్ కళ్యాణ్‌, నాగబాబుకు అల్లు శిరీష్ పెళ్లి పిలుపు!

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేతా థామస్

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేతా థామస్

మ్యూజిక్ డైరెక్టర్‌కు రోలెక్స్ ఇచ్చిన విశ్వక్

మ్యూజిక్ డైరెక్టర్‌కు రోలెక్స్ ఇచ్చిన విశ్వక్

📢 For Advertisement Booking: 98481 12870