हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Roslyn: ఈ నెల 27 నుంచి ఓటీటీ లోకి  ‘రోస్లిన్’

Saritha
Roslyn: ఈ నెల 27 నుంచి ఓటీటీ లోకి  ‘రోస్లిన్’

Roslyn: మలయాళంలో రూపొందిన సిరీస్ ఇది. వినాయక్ శశికుమార్ రాసిన కథతో సుమేశ్ నంద కుమార్ తెరకెక్కించాడు. జియో హాట్ స్టార్ వారు ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రధానమైన పాత్రలలో మీనా (Mina) వినీత్ వారి కూతురుగా సంజయ్ దీపు నటించారు. ‘దృశ్యం’ దర్శకుడు జీతూ జోసెఫ్ పర్యవేక్షణలో రూపొందిన సిరీస్  కావడంతో, అందరూ ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 7 భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ‘రోస్లిన్’ సిరీస్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సహా మొత్తం 7 భాషల్లో ఈ సిరీస్ ను వీక్షించవచ్చు.

Read also: Virosh Wedding: జపనీస్ వంటకాలతో స్పెషల్ మెనూ

Roslyn: ఈ నెల 27 నుంచి ఓటీటీ లోకి  'రోస్లిన్'
Roslyn: ‘Roslyn’ to hit OTT from 27th of this month

కథ

కథలోకి వెళితే ‘రోస్లిన్’ అనే పదేళ్ల అమ్మాయికి తరచూ ఒక పీడకల వస్తూ ఉంటుంది. కలలో ఒక దుర్మార్గుడు ఫ్యామిలీని ప్రమాదంలో పడేసే పనులు చేస్తుంటాడు. కలలో కనిపించే ఆ వ్యక్తి నిజంగానే ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. చాలా తక్కువ సమయంలో రోస్లిన్ పేరెంట్స్ కి చేరువవుతాడు. అతని రాకతో ఆ ఇంట్లో చోటుచేసుకునే సన్నివేశాలు ఎలాంటివి? అప్పుడు రోస్లిన్ ఏం చేస్తుంది? అనేది కథ. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీజర్ ఉపసంహరణ: మేకర్స్ కీలక ప్రకటన

టీజర్ ఉపసంహరణ: మేకర్స్ కీలక ప్రకటన

తన యంగ్ లుక్ సీక్రెట్ బయటపెట్టిన మందిరా బేడి

తన యంగ్ లుక్ సీక్రెట్ బయటపెట్టిన మందిరా బేడి

ఈ నెల 27 నుంచి ఓటీటీ లోకి  ‘రోస్లిన్’

ఈ నెల 27 నుంచి ఓటీటీ లోకి  ‘రోస్లిన్’

పుట్టినరోజు సందర్భంగా తన 32వ చిత్రం ప్రకటించిన నాని

పుట్టినరోజు సందర్భంగా తన 32వ చిత్రం ప్రకటించిన నాని

ఇవాళే విజయ్–రష్మిక మెహందీ ఫంక్షన్!

ఇవాళే విజయ్–రష్మిక మెహందీ ఫంక్షన్!

జపనీస్ వంటకాలతో స్పెషల్ మెనూ

జపనీస్ వంటకాలతో స్పెషల్ మెనూ

విజయ్–రష్మిక పెళ్లి వార్తలు, ఉదయ్‌పూర్‌లో ప్రైవేట్ వేడుక!

విజయ్–రష్మిక పెళ్లి వార్తలు, ఉదయ్‌పూర్‌లో ప్రైవేట్ వేడుక!

చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై నాగబాబు స్పందన.. లక్ష రూపాయల చెక్కు అందజేత

చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై నాగబాబు స్పందన.. లక్ష రూపాయల చెక్కు అందజేత

హీరో రణ్‌వీర్ సింగ్‌కు హైకోర్టులో చుక్కెదురు

హీరో రణ్‌వీర్ సింగ్‌కు హైకోర్టులో చుక్కెదురు

ప్రతిసారీ అదో కొత్త అనుభూతి అంటూ మీనాక్షి భావోద్వేగం!
1:48

ప్రతిసారీ అదో కొత్త అనుభూతి అంటూ మీనాక్షి భావోద్వేగం!

బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో సినిమా?

బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో సినిమా?

వర్మ కామెంట్స్‌తో యష్ ఫ్యాన్స్ ఆగ్రహం, బాక్సాఫీస్ యుద్ధం

వర్మ కామెంట్స్‌తో యష్ ఫ్యాన్స్ ఆగ్రహం, బాక్సాఫీస్ యుద్ధం

📢 For Advertisement Booking: 98481 12870