हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Trump tariff warning : వాణిజ్య ఒప్పందాలపై విధిస్తామని ట్రంప్ హెచ్చరిక

Sai Kiran
Trump tariff warning : వాణిజ్య ఒప్పందాలపై విధిస్తామని ట్రంప్ హెచ్చరిక

Trump tariff warning : అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల విషయంలో వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు Donald Trump ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేశారు. ఒప్పందాలను మార్చేందుకు ప్రయత్నిస్తే మరింత భారీ టారిఫ్‌లు, లైసెన్స్ ఫీజులు విధిస్తామని ఆయన సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.

టారిఫ్‌ల విధింపుపై అధ్యక్షుడి ప్రత్యేక అధికారాలను అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల పరిమితం చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం

ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA) కింద విస్తృతంగా టారిఫ్‌లు విధించే అధికారాలు అధ్యక్షుడికి లేవని సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కే చెందుతుందని స్పష్టం చేసింది.

Read also: Thane Crime: రేబిస్ భయంతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

Trump tariff warning
Trump tariff warning

కొత్త చట్టం కింద 15% తాత్కాలిక సుంకం

ఈ తీర్పు తర్వాత ట్రంప్ ప్రభుత్వం 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 122ను ఉపయోగిస్తూ ప్రపంచవ్యాప్తంగా దిగుమతులపై 15% తాత్కాలిక సుంకాన్ని ప్రకటించింది. ఈ సుంకం 150 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఫిబ్రవరి 24 నుంచి ఇది అమల్లోకి రానుంది.

“ఏ దేశమైనా అమెరికాతో ఆటలాడాలని చూస్తే, ముఖ్యంగా సంవత్సరాలుగా అమెరికాను దోచుకున్న దేశాలు వెనక్కి తగ్గాలని ప్రయత్నిస్తే వారు ఊహించని స్థాయిలో టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది,” అని ట్రంప్ హెచ్చరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా–యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందంపై జరగాల్సిన ఓటింగ్‌ను యూరోపియన్ పార్లమెంట్ వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అనిశ్చితి నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రగ్ డాన్ ఎల్ మెంచో అంతం, లవర్ ట్రాక్‌తో చిక్కాడా?

డ్రగ్ డాన్ ఎల్ మెంచో అంతం, లవర్ ట్రాక్‌తో చిక్కాడా?

నేను ఎంతకాలం ఉంటానో?” ట్రంప్ షాకింగ్ కామెంట్స్!

నేను ఎంతకాలం ఉంటానో?” ట్రంప్ షాకింగ్ కామెంట్స్!

వాణిజ్య ఒప్పందాలపై విధిస్తామని ట్రంప్ హెచ్చరిక

వాణిజ్య ఒప్పందాలపై విధిస్తామని ట్రంప్ హెచ్చరిక

కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్

కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్

గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

జార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం

జార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం

దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

నీటి సరఫరాకు 21 కేజీల పసిడి విరాళం..ఎక్కడంటే?

నీటి సరఫరాకు 21 కేజీల పసిడి విరాళం..ఎక్కడంటే?

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

📢 For Advertisement Booking: 98481 12870