हिन्दी | Epaper
రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Nagababu: చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై నాగబాబు స్పందన.. లక్ష రూపాయల చెక్కు అందజేత

Aanusha
Nagababu: చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై నాగబాబు స్పందన.. లక్ష రూపాయల చెక్కు అందజేత

ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామానికి చెందిన జనసైనికుడు కట్టా రామకృష్ణ కుమారుడు, 3 ఏళ్ల శ్రీహర్ష గుండె సంబంధిత అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్న నాగబాబు వెంటనే స్పందించారు. తన వంతు బాధ్యతగా చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 1,00,000 (లక్ష రూపాయల) ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

Read also: IPS Sunil Kumar Nayak: ఏపీ పోలీసుల తీరుపై పట్నా హైకోర్టు ఫైర్

10 శాతం మాత్రమే రక్తం సరఫరా

ఈ క్రమంలోనే హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీహర్ష గత 26 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇక శ్రీహర్ష పరిస్థితి విని తీవ్ర విచారం వ్యక్తం చేసిన నాగబాబు.. వారి కుటుంబాన్ని ఆదుకుని.. ధైర్యం చెప్పారు. అదే సమయంలో ఆ శ్రీహర్ష ప్రాణాలు కాపాడేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా నాగబాబు పిలుపునిచ్చారు.శ్రీహర్షకు గుండె నుంచి కేవలం 10 శాతం మాత్రమే రక్తం సరఫరా అవుతున్నట్లు డాక్టర్లు చెప్పడంతో అతడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

Nagababu's response to the child's health condition.. Handing over a cheque of one lakh rupees
Nagababu’s response to the child’s health condition.. Handing over a cheque of one lakh rupees

ఇక గత 26 రోజులుగా అతడికి ఇస్తున్న చికిత్స కోసం ఇప్పటికే ఆ కుటుంబం రూ. 13 లక్షలు ఖర్చు చేసింది. చికిత్స చేసేందుకు ఇంకో రూ. 10 లక్షలు కావాలని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం చిన్నారి పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గానే ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన నాగబాబు.. చిన్నారి ప్రాణాలు రక్షించేందుకు తన వంతుగా రూ.లక్ష ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై నాగబాబు స్పందన.. లక్ష రూపాయల చెక్కు అందజేత

చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై నాగబాబు స్పందన.. లక్ష రూపాయల చెక్కు అందజేత

హీరో రణ్‌వీర్ సింగ్‌కు హైకోర్టులో చుక్కెదురు

హీరో రణ్‌వీర్ సింగ్‌కు హైకోర్టులో చుక్కెదురు

బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో సినిమా?

బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో సినిమా?

పవన్ కళ్యాణ్‌, నాగబాబుకు అల్లు శిరీష్ పెళ్లి పిలుపు!

పవన్ కళ్యాణ్‌, నాగబాబుకు అల్లు శిరీష్ పెళ్లి పిలుపు!

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేతా థామస్

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేతా థామస్

మ్యూజిక్ డైరెక్టర్‌కు రోలెక్స్ ఇచ్చిన విశ్వక్

మ్యూజిక్ డైరెక్టర్‌కు రోలెక్స్ ఇచ్చిన విశ్వక్

‘వారణాసి’లో సినిమాలో విక్రమ్?

‘వారణాసి’లో సినిమాలో విక్రమ్?

AMB సినిమాస్‌ను సందర్శించిన మహేశ్ బాబు

AMB సినిమాస్‌ను సందర్శించిన మహేశ్ బాబు

ఆ వ్యాఖ్యలు చేసినందుకు 3 రోజులు నిద్రపోలేదు

ఆ వ్యాఖ్యలు చేసినందుకు 3 రోజులు నిద్రపోలేదు

47 ఏళ్ల తర్వాత రజనీ–కమల్ రీయూనియన్
3:47

47 ఏళ్ల తర్వాత రజనీ–కమల్ రీయూనియన్

రష్మిక మమ్మల్ని వివాహానికి పిలవదు: నటుడు ప్రమోద్‌శెట్టి

రష్మిక మమ్మల్ని వివాహానికి పిలవదు: నటుడు ప్రమోద్‌శెట్టి

సంధ్య థియేటర్ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

సంధ్య థియేటర్ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

📢 For Advertisement Booking: 98481 12870