हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Vangalapudi Anitha: జైళ్లలో మహిళా ఖైదీల పిల్లల కోసం అంగన్‌వాడీలు

Aanusha
Vangalapudi Anitha: జైళ్లలో మహిళా ఖైదీల పిల్లల కోసం అంగన్‌వాడీలు

Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్లలో మానవీయ కోణంలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. సోమవారం శాసనసభలో జైళ్లు, సంస్కరణల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా జైలులో ఉన్న మహిళా ఖైదీల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి కోసం జైలు ప్రాంగణాల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల ఆ చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య అందుతుందని ఆమె పేర్కొన్నారు.

Read also: Railway Parcel Booking: ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!

ఖైదీల చదువు, క్రమశిక్షణపై దృష్టి

జైలులో ఉండే ఖైదీలు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. జైళ్లల్లో సంస్కరణల కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం మేరకు ఏపీలో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వంగలపూడి అనిత వివరించారు.

Vangalapudi Anitha: Anganwadis for the children of female prisoners in prisons
Vangalapudi Anitha: Anganwadis for the children of female prisoners in prisons

మరోవైపు జైళ్లల్లోని ఖైదీలలో పరివర్తన తెచ్చేందుకు చట్టంలో కొన్ని మార్పులు తేవాలని అనిత అభిప్రాయపడ్డారు. ఖైదీల నేరచరిత్ర, వారి ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తామని వెల్లడించారు. ఖైదీల మానసిక పరివర్తన కోసం ఓపెన్ ఎయిర్ జైళ్లు ఏర్పాటుచేస్తామని.. వ్యవసాయం, ఇతర వృత్తులు నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపడతామని హోం మంత్రి వివరించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870