Gold Rate Today Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు మరియు బులియన్ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ధరలు భారీగా పెరిగాయి.
Read Also: IDFC First Bank Scam: భారీగా పతనమైన IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లు

నేటి బంగారం ధరల వివరాలు:
- 24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): 10 గ్రాముల ధరపై రూ. 2,070 అదనంగా పెరగడంతో, ప్రస్తుతం దీని ధర రూ. 1,61,350 వద్ద కొనసాగుతోంది.
- 22 క్యారెట్ల బంగారం (ఆర్నమెంట్ గోల్డ్): 10 గ్రాముల ధరపై రూ. 1,900 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ. 1,47,900 గా ఉంది.
వెండి ధర ఆల్ టైమ్ రికార్డ్:
బంగారంతో పోటీ పడుతూ వెండి ధర కూడా రికార్డ్ స్థాయిలో పెరిగింది. కేజీ వెండిపై ఏకంగా రూ. 10,000 పెరగడంతో, ఇవాళ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 3,00,000 మార్కును చేరుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: