हिन्दी | Epaper

Gold Prices India: బంగారం ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Anusha
Gold Prices India: బంగారం ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gold Prices India: ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడానికి గల కారణాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడి నిల్వలను కొనుగోలు చేస్తుండటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. ఆర్‌బీఐ (RBI) సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: MobileBan: 16 ఏళ్ళ పిల్లలకు ఫోన్ బాన్.. ఏ రాష్ట్రం లో అంటే?

Nirmala Sitharaman's interesting comments on gold prices
Nirmala Sitharaman’s interesting comments on gold prices

దిగుమతులు ఆందోళనకరంగా లేవు.. ఆర్‌బీఐ నిఘా!

దేశీయంగా బంగారం, వెండి దిగుమతులపై వస్తున్న వార్తలపై మంత్రి స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం భారత్‌లో బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో ఏమీ లేవని ఆమె భరోసా ఇచ్చారు. ఈ దిగుమతి పరిణామాలను, మార్కెట్ ఒడిదుడుకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందని, తగిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.అమెరికా సుంకాల్లో మార్పుల ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై అంచనా వేయడం చాలా తొందరపాటు అవుతుంది’ అని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కల్తీ పాల ఘటనపై స్పందించిన వైఎస్ షర్మిల

కల్తీ పాల ఘటనపై స్పందించిన వైఎస్ షర్మిల

గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలకు చెక్!

గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలకు చెక్!

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

అమిత్ షా చేతుల మీదుగా భారత్ టాక్సీ లాంచ్

అమిత్ షా చేతుల మీదుగా భారత్ టాక్సీ లాంచ్

వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు

వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు

కల్తీ పాల ఘటనపై మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన

కల్తీ పాల ఘటనపై మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు

స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు

ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

కల్తీ పాల మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

కల్తీ పాల మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీఆర్‌ఎస్‌ డిమాండ్

చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీఆర్‌ఎస్‌ డిమాండ్

జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ ప్రారంభం

జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870