हिन्दी | Epaper

TTD Laddu Case: లడ్డూ కేసు: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట!

Tejaswini Y
TTD Laddu Case: లడ్డూ కేసు: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట!

TTD Laddu Case: టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న కమిటీ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Read Also: AP Inter Exams 2026: ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: లోకేష్

TTD Laddu Case: Laddu Case: Relief for the AP government in the Supreme Court!
TTD Laddu Case: Laddu Case: Relief for the AP government in the Supreme Court!

కోర్టులో ఏం జరిగింది?

సిట్ (SIT) నివేదికపై నియమించిన ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం, ఇరుపక్షాల వాదనలను విన్నది. ప్రభుత్వం తరపు వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, ఏకసభ్య కమిటీ తన దర్యాప్తును యథావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయంతో కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను తేల్చే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రభుత్వ విచారణా కమిటీపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఊరటగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కల్తీ పాల ఘటనపై స్పందించిన వైఎస్ షర్మిల

కల్తీ పాల ఘటనపై స్పందించిన వైఎస్ షర్మిల

గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలకు చెక్!

గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలకు చెక్!

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

అమిత్ షా చేతుల మీదుగా భారత్ టాక్సీ లాంచ్

అమిత్ షా చేతుల మీదుగా భారత్ టాక్సీ లాంచ్

వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు

వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు

కల్తీ పాల ఘటనపై మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన

కల్తీ పాల ఘటనపై మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు

స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు

ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

కల్తీ పాల మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

కల్తీ పాల మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీఆర్‌ఎస్‌ డిమాండ్

చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీఆర్‌ఎస్‌ డిమాండ్

జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ ప్రారంభం

జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870