हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gold rate today : శాంతించిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్!

Sai Kiran
Gold rate today : శాంతించిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్!

Gold rate today : పసిడి ప్రియులకు ఈరోజు స్వల్ప ఊరట లభించింది. వరుసగా మూడు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా మార్పుల్లేకుండా నిలకడగా ఉండటంతో కొనుగోలుదారులకు ఇది అనుకూల సమయంగా భావిస్తున్నారు.

దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. గత కొన్ని రోజులుగా ధరలు వేగంగా పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఈరోజు ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మళ్లీ పెరుగుదల ఉండే అవకాశముందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల ధరలు మరింత పెరగక ముందే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

Read Also:AP Local Elections: మరో హామీ అమలు దిశగా చంద్రబాబు అడుగులు?

Gold rate today
Gold rate today

హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,59,280
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,46,000

గత మూడు రోజుల్లో తులం ధర రూ.4,600కు పైగా పెరిగిన విషయం తెలిసిందే. ముందు ముందు ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధర

బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి.
కిలో వెండి ధర: ₹2,90,000

అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా ధరలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870