हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Rajahmundry milk poisoning : విషపాల దుర్ఘటన, రాజమండ్రిలో ఇద్దరు మృతి, మరికొందరు తీవ్రం!

Sai Kiran
Rajahmundry milk poisoning : విషపాల దుర్ఘటన, రాజమండ్రిలో ఇద్దరు మృతి, మరికొందరు తీవ్రం!

Rajahmundry milk poisoning : అమృతంలా భావించి ప్రతిరోజూ తాగే పాలు… అదే ప్రాణాంతక విషంగా మారితే? రాజమండ్రిలో జరిగిన ఘటన ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఉదయం తాజా పాలు అనుకుని తాగిన కుటుంబాలు, అందులో కల్తీ రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయాయి. ఈ విషాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 13 మంది ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాజమండ్రి చౌడేశ్వర నగర్‌లో కల్తీ పాలు తాగిన వారిలో కృష్ణవేణి (85), కనకరత్నం (70) అనే ఇద్దరు వృద్ధ మహిళలు చికిత్స పొందుతూ మృతిచెందారు. అదే పాలు తాగిన మరో 13 మందికి తీవ్ర అస్వస్థత కలగడంతో వారిని అత్యవసరంగా ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Read Also: Shikhar Dhawan ties knot : రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

బాధితులందరూ ‘అనూరియా’ అనే ప్రమాదకర (Rajahmundry milk poisoning) లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిలో కిడ్నీలు పని చేయకుండా మూత్ర విసర్జన పూర్తిగా ఆగిపోతుంది. ఘటనపై స్పందించిన పోలీసులు కల్తీ పాలు సరఫరా చేస్తున్న వ్యాపారిని అరెస్టు చేశారు. పాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.

అయితే ఈ ఘటనకు కల్తీ పాలు మాత్రమే కారణమా? లేక అపార్ట్‌మెంట్‌లోని నీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వల్ల ఏదైనా సంక్రమణ వ్యాధి వ్యాపించిందా? అనే కోణంలో కూడా వైద్యులు పరిశీలిస్తున్నారు. పూర్తి ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాతే ఈ విషాదానికి అసలు కారణం బయటపడనుంది. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870