हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Parent notification marriage : ప్రేమ పెళ్లి ముందు అలర్ట్, పేరెంట్స్‌కు మెసేజ్ తప్పదు!

Sai Kiran
Parent notification marriage : ప్రేమ పెళ్లి ముందు అలర్ట్, పేరెంట్స్‌కు మెసేజ్ తప్పదు!

Parent notification marriage : గుజరాత్ ప్రభుత్వం వివాహ నమోదు ప్రక్రియలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇకపై పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే జంటలు తమ వివాహం గురించి తల్లిదండ్రులకు సమాచారం ఉందని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, దొంగచాటుగా జరిగే వివాహాలపై నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త నిబంధనల ప్రకారం వధూవరులు దరఖాస్తు సమర్పించిన 10 రోజుల్లోపే రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి వారి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు SMS, వాట్సాప్ సందేశాలు పంపబడతాయి. పెళ్లి ఆహ్వాన పత్రం, తల్లిదండ్రుల గుర్తింపు వివరాలు వంటి పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

Read Also: Cult Teaser Release: ‘కల్ట్’ టీజర్‌ చూసారా?

Parent notification marriage
Parent notification marriage

ఇప్పటివరకు దరఖాస్తు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేది. కానీ ప్రతిపాదిత మార్పుల ప్రకారం సర్టిఫికేట్ జారీకి కనీసం 30 రోజుల గడువు తప్పనిసరి. ఈ సమయంలో వివాహానికి సంబంధించిన ఫోటోలు, సాక్షుల వివరాలు ప్రభుత్వ పోర్టల్‌లో అప్లోడ్ చేయబడతాయి. దీని ద్వారా ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వస్తోంది.

తల్లిదండ్రుల భావాలను గౌరవించడం, మోసపూరిత వివాహాలను అరికట్టడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు స్వాగతిస్తుండగా, యువత మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నామినీ లేని బ్యాంకు ఖాతా డబ్బు ఎలా క్లెయిమ్ చేయాలి?

నామినీ లేని బ్యాంకు ఖాతా డబ్బు ఎలా క్లెయిమ్ చేయాలి?

ప్రేమ పెళ్లి ముందు అలర్ట్, పేరెంట్స్‌కు మెసేజ్ తప్పదు!

ప్రేమ పెళ్లి ముందు అలర్ట్, పేరెంట్స్‌కు మెసేజ్ తప్పదు!

యూపీలో ఘోరం, ఒకే కుటుంబం మృతి వెనుక భయంకర రహస్యం

యూపీలో ఘోరం, ఒకే కుటుంబం మృతి వెనుక భయంకర రహస్యం

ఒకే కుటుంబంలో ఐదుగురి అనుమానాస్పద మృతి

ఒకే కుటుంబంలో ఐదుగురి అనుమానాస్పద మృతి

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువుల బలవన్మరణం

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువుల బలవన్మరణం

పిల్లల భవిష్యత్తుకు LIC జీవన్ తరుణ్ భరోసా

పిల్లల భవిష్యత్తుకు LIC జీవన్ తరుణ్ భరోసా

సామాన్యులకు ఊరట..తగ్గనున్న వంటనూనె ధరలు?

సామాన్యులకు ఊరట..తగ్గనున్న వంటనూనె ధరలు?

రూ.5 లక్షల లంచం తీసుకుంటూ ఎమ్మెల్యే అరెస్ట్.. షాక్ కర్ణాటక!

రూ.5 లక్షల లంచం తీసుకుంటూ ఎమ్మెల్యే అరెస్ట్.. షాక్ కర్ణాటక!

9వ తరగతి విద్యార్థులకు యువ శాస్త్రవేత్తల కార్యక్రమం

9వ తరగతి విద్యార్థులకు యువ శాస్త్రవేత్తల కార్యక్రమం

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో అచ్చెన్నాయుడు భేటీ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో అచ్చెన్నాయుడు భేటీ

మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు దుర్మరణం

📢 For Advertisement Booking: 98481 12870